నిష్పలమైన సేవకుడు

                    నిష్పలమైన సేవకుడు
                      మత్తయి 25:24-30

A. అతడు ఎందుకు లాభించలేదు?
1. అతడు పాడుచేసినవాడు కాదు - లూకా 15:13
2. అతడు అబద్ధం చెప్పినవాడు కాదు - రోమా 12:17
3. అతడు కామాతురుడైనా కాదు - 1 కొరింథీ 10:6)
4. అతడు మద్యం తాగే వాడైనా కాదు -1 కొరి 6:9-10
5. అతడు దురాచారుడైనవాడైనా కాదు -గలతీ 5:19-21
B. అతని పాపమేమిటి?
1. అతడు చేసే పనిని మానివేశాడు - యాకోబు 4:17
2. అతడు భయపడి విఫలమయ్యాడు -మత్తయి 25:25
3. అతడు క్రియాశూన్యుడయ్యాడు - మత్తయి 25:18
C. మనం అతనితో పోల్చుకుంటే?
1. మనం క్రియాశూన్యులుగా ఉన్నామా? - (లూకా 9:23; 
    2 పేతురు 3:18)
2. మనకు భయమా లేక విశ్వాసమా? మత్త 14:27-31
3. మనం పరిశోధనలో సమయం కేటాయిస్తున్నామా? - 
    2 తిమోతికి 2:15)
4. మనం ఇతరులకు బోధిస్తున్నామా? - (అపో.కా 8:4)
5. మన సామర్థ్యాలు, సంపత్తి దాచిపెడుతున్నామా లేక
    ఉపయోగిస్తున్నామా? - మత్తయి 25:14-18
6. మనం ఉదారంగా ఇస్తున్నామా? - 2 కొరింథీ 9:6-8
D. మన మతం నెగటివ్‌గా మారిందా? - యాకోబు 1:27
    ప్రభువు మన గురించి ఏమంటాడు?
    లాభించని సేవకుడిని బయటి అంధకారములో
    తొలగించుడి" - మత్తయి 25:30

కామెంట్‌లు