అధికారాన్ని అర్థం చేసుకోవడం

         ..అధికారాన్ని అర్థం చేసుకోవడం

ఆధార వాక్యము: లూకా 7:3

I. యేసును గూర్చి విన్న విషయములు

  • A. యేసు చేసిన అద్భుత స్వస్థత కార్యాలు. 
  •  లూకా 4:38-39; 5:12-13, 18-25; 6:6-10
  • B. అధికారముతో బోధించిన ప్రభువు. 
  •  మత్త 7:28-29; లూకా 7:3

II. శతాధిపతి యొక్క అద్భుత విశ్వాసం

  • A. యేసుక్రీస్తు సర్వాధికారమును గుర్తించుట.
  • మత్త 8:6-10; లూకా 7:2, 4-8
  • B. వాక్యముపై విశ్వాసము మరియు విధేయత. మత్త 28:18; యోహా 12:48-50; రోమా 10:17; కొలొ 3:17; యాకో 2:14-26

III. విశ్వాసము మరియు అధికారం

  • A. శతాధిపతి విశ్వాసమునకు ప్రభువు ప్రశంస. మత్త 8:10
  • B. యేసు పలికిన మాటపై సంపూర్ణ నమ్మకము. లూకా 7:7-8

IV. విశ్వాసమున్నవారా లేక విశ్వాసంలేనివారా?

  • A. క్రీస్తు బోధయందు స్థిరముగా నిలిచియుండుట. మత్త 8:12-13; యోహా 4:24; కొలొ 3:17; 2 యోహా 9
  • B. సత్యమందు ఆత్మీయ ఫలములు ఫలించుట. మత్త 7:21-23; ఫిలి 1:6-9; 4:8

V. గొప్ప విశ్వాసము మరియు ప్రతిఫలము

  • A. విశ్వాసమునకు లభించు దైవిక ప్రతిఫలము. మత్త 8:12-13
  • B. తండ్రి చిత్తప్రకారమే నిరంతరము జీవించుట. మత్త 7:21; కొలొ 3:17

VI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. యేసు క్రీస్తు సమస్త అధికారము కలిగిన ప్రభువని గ్రహించి, ఆయన వాక్యమును విశ్వసించి, అనుసరించి జీవించుట. లూకా 7:3

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు