క్రీస్తు సిలువ వద్ద

                    క్రీస్తు సిలువ వద్ద

మూల వాక్యం: 1 కొరింథీయులకు 1:18

ముఖ్య భావము: "సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తియైయున్నది."

I. క్రీస్తు సిలువలో దేవుని ప్రేమ వ్యక్తపరచబడింది

  • 1) దేవుని ప్రేమ సంపూర్ణంగా బయలుపరచబడింది
    1 యోహా 3:16; 1 యోహా 4:9-10
  • 2) ధర్మశాస్త్రం నెరవేరి ముగిసింది
    మత్త 5:17-18; రోమా 10:4; కొలొ 2:14-17
  • 3) సంఘము కొనబడింది, సమాధానము కలిగింది
    అపొ.కా. 20:28; ఎఫె 5:25; కొలొ 1:20; ఎఫె 2:14-17

II. మనుష్యులను విడిపించుటకు క్రీస్తు మరణించాడు

  • 1) అందరి కొరకు మరణించాడు
    హెబ్రీ 2:9-10
  • 2) అమూల్యమైన రక్తముతో విమోచించాడు
    1 పేతు 1:18-19
  • 3) పాపానికి సంపూర్ణ పరిహారము చెల్లించాడు
    యోహా 19:32-34; ప్రకటన 1:7

III. సిలువ వార్త ద్వారా మనిషి పొందే ప్రయోజనం

  • 1) సిలువ సువార్త దేవుని శక్తి
    1 కొరి 1:18; 1 కొరి 2:12
  • 2) విని విధేయత చూపినవారే రక్షింపబడుదురు
    మత్త 7:21; మత్త 7:24-25
  • 3) పాపము నుండి విముక్తి పొందుదురు
    రోమా 6:1-5; రోమా 6:17-18

ముగింపు: క్రీస్తు సిలువలోనే దేవుని ప్రేమ, రక్షణ, సమాధానము సంపూర్ణముగా వెల్లడించబడినవి.

ఆత్మీయ ప్రశ్న: నీవు సిలువ వార్తను నమ్మి విధేయత చూపి రక్షణ పొందితివా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు