దేవుడు మనకు సహాయకుడు
దేవుడు మనకు సహాయకుడు
పాఠ్యభాగము: కీర్తన 46:1
ముఖ్య భావము: ఆపత్కాలములో దేవుడే మన ఆశ్రయము, బలము, నమ్మదగిన సహాయకుడు.
I. ఆపత్కాలమందు ఆశ్రయమును బలమునైన దేవుడు
- A) ప్రార్థన ద్వారా దేవుని సహాయము పొందాలి
2 రాజు 18-19; 2 దిన 31:20-32:23; యెష 36-37; కీర్త 46:1; కీర్త 62:7-8 - B) దేవుని బలమును నిరీక్షించాలి
యెష 40:29,31; కీర్త 94:17; కీర్త 121:1-2; కీర్త 46:2-3
II. మన పక్షమున పోరాడుచున్న సర్వాధికారి
- A) దేవుడు తన ప్రజలను కాపాడువాడు
కీర్త 46:4-8 - B) దేవుడు సర్వాధికారి, ఆయనయందు తృప్తిపడాలి
కీర్త 46:6,10; దాని 2:21; హెబ్రీ 13:5-6
III. విముక్తి మరియు విజయము
- A) దేవుని రక్షణ కొరకు నిశ్చలముగా నిరీక్షించాలి
కీర్త 46:10; నిర్గ 14:13-14 - B) క్రీస్తునందు సంపూర్ణ విజేతలమై జీవించాలి
రోమా 8:37
ముగింపు: లోక సహాయమును కాక, ప్రతి ఆపత్కాలములో దేవునినే ఆశ్రయించినవారికి ఆయన రక్షణను, బలమును, విజయమును అనుగ్రహిస్తాడు.
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి