క్రైస్తవుని మాటల శైలి
క్రైస్తవుని మాటల శైలి
ఆధారం: కొల 4:6
మీ సంభాషణ ఎల్లప్పుడు కృపతో కూడినదిగాను ఉండనీయుడి.
I. మాటల శక్తి మరియు ప్రమాదం
- A. నాలుక అగ్ని వంటిది
యాకో 3:6 - B. వశపరచలేని ప్రాణహానికరమైన విషం
యాకో 3:7-8
II. లోకసంబంధమైన మాటలకు దూరంగా
- ఎ. ఉద్రేకపూరితమైన లోక శైలిని అనుసరించకూడదు
ఎఫె 4:29 - బి. కఠిన మాటలు ఆత్మీయతకు ప్రమాదకరం
సామె 15:1-4
III. క్రైస్తవులు పాటించాల్సిన నిబంధనలు
- ఎ. మృదువచనములు మరియు మర్యాద
సామె 15:1, సామె 21:23, మత్త 7:12 - బి. అపనిందలు, చాడీలు మానాలి
సామె 12:18-22, కీర్త 101:5, సామె 26:22
IV. లోకానికి ఉండాల్సిన క్రైస్తవుని మాటలు
- ఎ. కృప పుట్టించే మరియు క్షేమాభివృద్ధికరమైన మాటలు
ఎఫె 4:29, ఫిలి 2:14-16 - బి. దూషణకు ప్రతిదూషణ చేయకుండుట
1పేతు 2:21-23, మత్త 12:33-37
V. ముగింపు పిలుపు
- A. క్రీస్తు సాత్వికముతో మాట్లాడాలి
కొల 4:6 - B. తీర్పు దినమును జ్ఞాపకముంచుకొని దేవునికి మహిమ తెచ్చాలి
మత్త 12:33-37
జ్ఞాపకం
నోరు కాపాడుకొనువాడు ప్రాణమును కాపాడుకొను.
ఆత్మీయ ప్రశ్న: నా మాటలు ఇతరులకు కృపను, క్షేమమును కలుగజేస్తున్నాయా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి