లేఖనాలను పరిశోధించండి
లేఖనాలను పరిశోధించండి
మూలవాక్యం: యోహా 5:39
ప్రవేశిక: లేఖనాలు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తాయి; వాటిని పరిశోధించుట అవసరం.
I. క్రీస్తు గూర్చి సాక్ష్యం
- A. జననం మరియు సేవ
యెషా 7:14; మత్త 1:23; యోహా 6:38; లూకా 19:10 - B. ప్రవక్త, యాజకుడు, రాజు
ద్వితీ 18:15; కీర్త 110:4; యెషా 9:6-7; దాని 2:44 - C. తిరస్కారం, మరణం, పునరుత్థానం
యెషా 53:3; యెషా 53:12; కీర్త 16:10; లూకా 24:1-7
II. పరిశోధన అవసరం
- A. గ్రంథాలు పరిశీలించండి
అపో 17:11; కీర్త 119:105; యోహా 8:31-32 - B. పరీక్షించి నిలవండి
1థెస్స 5:21; 2తిమో 3:15-16; మత్త 7:21 - C. వాక్యములో ఎదుగుట
2పేతు 3:18; ఎఫె 3:3-4; యోహా 12:48
III. ముగింపు
- A. లేఖనాలు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తాయి
యోహా 5:39; యోహా 1:45 - B. సత్యములో నిలవాలి
యోహా 8:32; 2తిమో 2:15 - C. ఆత్మీయ ప్రశ్న: నీవు లేఖనాలను పరిశోధించి, క్రీస్తును గూర్చి సత్యములో నిలుస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – C.O.C. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి