పురుషులు నిద్రించుచుండగా

           పురుషులు నిద్రించుచుండగా

పాఠ్యభాగము: మత్త 13:25

ముఖ్య భావము: ఆత్మీయ నిర్లక్ష్యము శత్రువుకు అవకాశమిస్తుంది; కాబట్టి విశ్వాసులు ఎల్లప్పుడు మేల్కొని ఉండాలి.

I. అప్రమత్తత లేకపోతే ప్రమాదము

  • A) శత్రువు నిర్లక్ష్యాన్ని ఉపయోగించుకొనును
    మత్త 13:25
  • B) అపవాదిని ఎదిరిస్తూ మెలకువగా ఉండాలి
    1 పేతు 5:8

II. యోనా వలె నిద్రించేవారు

  • A) బాధ్యతను విడిచి నిర్లక్ష్యముగా ఉండకూడదు
    యోనా 1:5
  • B) దేవుని సన్నిధి నుండి ఎవరూ తప్పించుకోలేరు
    కీర్త 139:7; యిర్మీ 23:24

III. శిష్యుల వలె నిద్రించేవారు

  • A) ప్రార్థనలో మేల్కొని ఉండాలి
    మత్త 26:40-41
  • B) సాతాను తంత్రాలపై జాగ్రత్తగా ఉండాలి
    1 పేతు 5:8

IV. సంసోను వలె నిద్రించేవారు

  • A) ఆత్మీయ బలాన్ని కోల్పోకూడదు
    న్యాయా 16:19-20
  • B) లోకాసక్తికి దూరముగా ఉండాలి
    1 యోహా 2:15

V. సోమరితనము మరియు నిర్లక్ష్యము

  • A) సోమరితనాన్ని విడిచిపెట్టాలి
    సామె 6:9
  • B) కష్టపడి పనిచేయాలి
    2 థెస్స 3:10

VI. మేల్కొనవలసిన పిలుపు

  • A) ఆత్మీయ నిద్ర నుండి మేల్కొనాలి
    ఎఫె 5:14,17; 1 థెస్స 5:6
  • B) క్రీస్తును ధరించి వెలుగులో నడవాలి
    రోమా 13:11-12,14

ముగింపు: ఆత్మీయ మెలకువ, ప్రార్థన మరియు పరిశుద్ధ జీవితం మాత్రమే శత్రువు తంత్రాలపై విజయాన్ని ఇస్తాయి.

🎯 ఆత్మీయ ప్రశ్న:
నీవు ఆత్మీయంగా మేల్కొని శత్రువు తంత్రాలను ఎదిరించుటకు సిద్ధముగా ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు