రాజ్యాధికారమైన ధర్మ శాస్త్రం భాగం -1

రాజ్యాధికారమైన ధర్మ శాస్త్రం భాగం -1

మూలవాక్యము: యాకోబు 2:1-13 - మన प्रभुవైన యేసుక్రీస్తు మహిమాస్వరూపియగు విశ్వాసము విషయములో ముఖపక్షపాతము గలవారై యుండకుడి

I. విశ్వాసము

  • A. సత్యసువార్తను మహిమతో ప్రకటన చేయుట
  • అపో 13:4-12; గల 1:11-23
  • B. క్రీస్తునందు మనకున్న ఒకే విశ్వాసము
  • గల 3:23-24; ఎఫె 4:5
  • C. దేవుని వాక్య విశ్వాసమునకు లోబడుట
  • అపో 6:7; రోమా 10:8
  • D. పరిశుద్ధులకు అప్పగించిన విశ్వాసవిధేయత
  • రోమా 1:5; 1కొరి 16:13; యూదా 3

II. భేదభావం చూపకూడదు

  • A. నరులయెడల దేవునికి పక్షపాతములేదు
  • రోమా 2:11; ఎఫె 6:9; యాకోబు 2:1
  • B. అన్యాయము చేయుటవలన వచ్చు కీడుఫలము
  • మలాకీ 1:8; కొలొ 3:25

III. దేవుడు పక్షపాతాన్ని నిషేధించాడు

  • A. ధర్మశాస్త్రప్రకారము ముఖపక్షపాతము వద్దు
  • లేవీ 19:15; ద్వితీ 1:17
  • B. మోసములేకుండా సత్యమును యథార్థముగా బోధించుట
  • లూకా 20:21; అపో 10:34; గల 2:6
  • C. క్రియలనుబట్టి దేవుడు చేయు న్యాయతీర్పు
  • రోమా 2:10-11; 1పేతు 1:17

IV. వారు ఎలా భేదభావం చూపారు?

  • A. పైరూపమునుబట్టి తప్పుడు తీర్పు తీర్చకూడదు
  • మత్త 7:1-12; యోహా 7:24; యాకోబు 2:4-6

V. దేవుడు అందరినీ రక్షించగలడు మరియు ముగింపు

  • A. పక్షపాతములేకుండా లోకమంతటికీ రక్షణ
  • യോഹാ 4:1-26; అపో 10:1-48
  • B. క్రీస్తురక్తముద్వారా మనమందరము పరిశుద్ధపరచబడుట
  • అపో 8:9-13; 1కొరి 6:9-11
  • C. నశించిపోతున్న పాపులను రక్షించుట
  • అపో 16:31-33; 1తిమో 1:15

ఆత్మీయ ప్రశ్న: రాజ్యాధికారమైన దేవుని ధర్మశాస్త్రమును బట్టి నేను పక్షపాతమును విడిచిపెట్టి, పొరుగువానిని ప్రేమించుచున్నానా?

A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711

కామెంట్‌లు