రాజ్యం ప్రవచించబడిన ది

              రాజ్యం ప్రవచించబడినది

మూలవాక్యము: అపొ. 26:18 — "చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవునివైపుకు తిరుగుటకు."

ప్రవేశిక: దేవుని రాజ్యము ప్రవచించబడి, క్రీస్తుద్వారా స్థాపించబడి, నేడు ఉనికిలో ఉన్నది.

I. ప్రవచించబడిన రాజ్యం

  • A. నాశనము కాని నిత్య రాజ్యం
    దాని. 2:44; మత్త. 16:18
  • B. అంత్యదినములలో దావీదు సంతానముద్వారా స్థాపన
    యెష. 2:2; యోవే. 2:28; 2 సమూ. 7:12; అపొ. 2:16,31

II. సమీపించిన రాజ్యం

  • A. రాజ్యము సమీపించెనని ప్రకటించబడెను
    మత్త. 3:2; 4:17; 6:10; 10:7; లూకా. 10:9
  • B. బలముతో వచ్చి ముందుగా వెదకవలసిన రాజ్యం
    మత్త. 16:19; మార్కు. 9:1; మత్త. 6:33; లూకా. 23:51; అపొ. 1:8

III. స్థాపించబడిన రాజ్యం

  • A. దేవుని రాజ్యము ప్రకటించబడి స్థాపించబడెను
    అపొ. 8:12; 28:23; దాని. 2:45; లూకా. 3:1
  • B. సీయోనులో ప్రారంభమై విశ్వాసులు అందులో చేర్చబడిరి
    యెష. 2:3; యోవే. 2:32; లూకా. 24:44; అపొ. 1:12; కొలొ. 1:13; హెబ్రీ. 12:28; ప్రక. 1:9

IV. రాజ్యంలో ప్రవేశించుట

  • A. మారుమనస్సు, విశ్వాసము, బాప్తిస్మము అవసరము
    అపొ. 2:21,38,41,47; మార్కు. 16:16; యోహా. 8:24; లూకా. 13:3
  • B. క్రీస్తును ఒప్పుకొని నూతన జన్మ పొందాలి
    మత్త. 10:32; అపొ. 8:37; యోహా. 3:5

ముగింపు: క్రీస్తు రాజ్యము నేడు స్థాపించబడింది; అందులో ప్రవేశించి నిత్యజీవ నిరీక్షణ కలిగియుందాం.

ఆత్మీయ ప్రశ్న: నేను దేవుని రాజ్యంలోకి బైబిలు ప్రకారము ప్రవేశించానా?

కామెంట్‌లు