దేవుడు పశ్చాత్తాపాన్ని ఆజ్ఞాపిస్తాడు (రెండవ భాగం)
దేవుడు పశ్చాత్తాపాన్ని ఆజ్ఞాపిస్తాడు – 2
మూల వాక్యం: అపొ 17:30 - ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచిచూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటనున్నందరు మారుమనస్సు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు
I. నిజమైన పశ్చాత్తాపము ఫలములను కనుపరచాలి
- A. పశ్చాత్తాప ఫలములు క్రియల ద్వారా కనబడుట లూకా 3:8; అపొ 26:20
- B. పాపాన్ని గ్రహించి మారాలనే హృదయపూర్వక కోరిక లూకా 3:10; అపొ 2:37-38; అపొ 8:20-24
- C. పాపాన్ని విడిచి దేవుని చిత్తానుసారంగా జీవించుట లూకా 3:10-14; అపొ 19:18-19; ఎజ్రా 10:10-11
- D. జీవన విధానంలో నిజమైన మార్పును కలిగించుట లూకా 3:11-14; మత్త 21:28-32; లూకా 15:18; 1కొరి 6:9-11
II. పశ్చాత్తాపము క్రియలలో రుజువు కావాలి
- A. చేసిన తప్పులను సరిచేసి పునరుద్ధరణ చేయుట లూకా 3:11-14; లూకా 19:8-9; లేవీ 6:1-7
- B. క్రీస్తును అనుసరించడానికి ఎంతటి మూల్యమైనా చెల్లించుట లూకా 14:25-33; ఎఫె 4:17-24; అపొ 19:19
- C. దేవుని చిత్తానుసారమైన దుఃఖము హృదయ మార్పుకు దారితీయుట ఎజ్రా 9:1-4; ఎజ్రా 10:1-4; 2కొరి 7:10
III. ముగింపు
- A. మాటలలో కాక మారిన జీవితం ద్వారానే రుజువుపరచాలి అపొ 17:30
ఆత్మీయ ప్రశ్న: నా పశ్చాత్తాపము నిజమైన జీవన మార్పును కనుగొంటుందా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి