మీ విశ్వాసంలో లోపము ఉన్నదా
మీ విశ్వాసంలో లోపము ఉన్నదా?
మూల వాక్యం: 1థెస్స 3:10 — "మీ ముఖము చూచి, మీ విశ్వాసముయొక్క కొదువలు పూర్తిచేయవలెనని"
I. విశ్వాసంలో లోపాన్ని తెలుసుకోవడం
- A. థెస్సలొనికలో పౌలు పరిచర్య
అపో 17:1-9 - B. విశ్వాసుల స్థితికై ఆరాటం
1థెస్స 3:1-2
II. విశ్వాసంలో ఉన్న లోపాలు
- A. కొదువలు పూర్తి చేయవలసిన ఆవశ్యకత
1థెస్స 3:10 - B. క్రీస్తు పునరుత్థాన విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము
యోహా 20:30-31; 1కొరి 15:12-17; రోమా 6:3-4; యాకో 2:24
III. విశ్వాసంలో లోపపడే ఆత్మీయ అంశాలు
- A. పనిలో కొరత, మందమతిత్వం
1థెస్స 1:3,7-8; 3:8; హెబ్రీ 5:11; 12:12-13; ప్రకా 3:15-16 - B. సత్క్రియలలో ఆసక్తి లేకపోవుట, స్థిరత్వము లేకపోవుట
తీతు 2:14; 2థెస్స 3:11-13; కొలొ 2:5; 2థెస్స 1:3; 2కొరి 8:7; 1తిమో 4:6; యాకో 2:5
IV. విశ్వాసానికి ఉండవలసిన సరైన ఉద్దేశ్యం
- A. లోక ధనమును నమ్ముట
లూకా 12:13-21; యోహా 12:42-43 - B. మనుష్యుల మెప్పు కొరకు ఆరాటపడుట
మత్త 6:1-5; గల 5:6; యాకో 2:17,26
V. విశ్వాసంలో విధేయత యొక్క ప్రాముఖ్యత
- A. క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనము
యాకో 2:17,20,26 - B. తండ్రి చిత్తము చేయుట ద్వారానే నిత్యరక్షణ
మత్త 7:21; హెబ్రీ 5:8-9
VI. ముగింపు
- A. విశ్వాసపు కొదువలను వాక్యము ద్వారా పూర్తి చేసుకుందాం
- B. క్రియలతో కూడిన సజీవ విశ్వాసమందు స్థిరపడదాం
ముగింపు: విశ్వాసంలో లోపాలు ఉంటే వాటిని దేవుని వాక్యముతో పూరించాలి. క్రియలతో కూడిన సజీవ విశ్వాసమే మనకు నిత్యరక్షణను ఇస్తుంది.
Pr. A. Barnabas
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి