క్రైస్తవుని స్వీయవ్యవహారంపై వైఖరి

     క్రైస్తవుని స్వీయవ్యవహారంపై వైఖరి

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — మత్త. 16:24; 2 కొరింథీ. 13:5

I. క్రైస్తవుడికి అతిపెద్ద శత్రువు – “స్వయం”

  • A) స్వయమే మనకు పెద్ద శత్రువు యాకో. 4:7; 1 యోహా. 5:4
  • B) సొంత స్వభావమే వేరు చేయగలదు రోమా. 8:31-39; యోహా. 10:27-29
  • C) మనలను మనమే పరీక్షించుకోవాలి 2 కొరింథీ. 13:5

II. స్వయాన్ని నియంత్రించుకోవడము అవసరం

  • A) శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి 1 కొరిం. 9:27
  • B) ఆత్మ నియంత్రణను కలుపుకోవాలి 2 పేతు. 1:6

III. స్వీయ పరిశీలన – ఒక బాధ్యత

  • A) సొంత పాపములకు తామే బాధ్యులు యెహె. 18:20
  • B) వ్యక్తిగతంగా లెక్క అప్పగించాలి 2 కొరింథీ. 5:10; ரோమా. 14:12
  • C) విశ్వాసములో ఉన్నామా అనేది ప్రశ్న మత్త. 25:31-32

IV. సరైన ప్రమాణాలతో పరిశీలన

  • A) మానవ ప్రమాణములతో పరీక్షించలేము యెష. 55:8-9; 1 కొరిం. 1:18
  • B) స్వంత భావాలపై ఆధారపడటం మూర్ఖత్వము సామె. 14:12; 16:25; లూకా 16:14-15; 18:9
  • C) ఇతరులతో పోల్చుకొని పరిశీలించకూడదు 2 కొరింథీ. 10:12
  • D) వాక్యమే ఏకైక తీర్పు ప్రమాణము యోహా. 12:48

V. పూర్తిగా పరిశీలించాలి

  • A) హృదయమును శోధించమని వేడుకోవడం కీర్త. 139:23-24; 19:7-14
  • B) ఆత్మీయ పరిపక్వత సాధించాలి హెబ్రీ. 5:11–6:1; ఎఫె. 4:14
  • C) ఆజ్ఞలను గైకొంటూ జీవించడం ప్రసంగి 12:13; యాకో. 1:4; ఫిలి. 3:14

VI. నిజాయితీగా పరిశీలించాలి

  • A) పాపము దాచబడదు జాగ్రత్త సంఖ్యా. 32:23
  • B) నిజాయితీతో పాపములు ఒప్పుకోవడం యాకో. 5:16
  • C) ఒప్పుకొని విడిచిపెడితేనే క్షమాపణ 1 యోహా. 1:8-10; సామె. 28:13-14

VII. నిరంతర పరిశీలన అవసరం

  • A) మనలను మనమే అదుపులో ఉంచుకోవాలి 1 కొరిం. 9:27
  • B) వాక్యమనే అద్దములో చూసుకోవాలి యాకో. 1:25
  • C) క్రీస్తు రక్తము ద్వారా శుద్ధి 1 yోహా. 1:7
  • D) మరణము వరకు నమ్మకముగా ఉండాలి ప్రక. 2:10

VIII. పరిశీలనలో ముఖ్యాంశాలు

  • A) ఐదు ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి వ్యక్తిగత బాధ్యత, వాక్య ప్రమాణము, సంపూర్ణ పరిశీలన, నిజాయితీ, నిరంతర విశ్వాసము.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు