పరీక్షలు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలి

పరీక్షలు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలి?

ఆధార వాక్యము: యాకో 1:2-4

I. పరిచయం (శ్రమల ప్రాముఖ్యత)

  • A. పరీక్షలు సహనమును పెంపొందించుట. 
  •  యాకో 1:2-4
  • B. శోధనలను తప్పించుకొనే దైవిక మార్గము. 
  •  1 కొరి 10:13
  • C. శ్రమల ద్వారా నిరీక్షణ కలుగుట. రోమా 5:3-5

II. ప్రతి మనిషికి పరీక్షలు తప్పవు

  • A. లోకములో శోధనలు రాక తప్పవు. 
  •  లూకా 17:1; 1 కొరి 10:13
  • B. దైవభక్తులకు కలిగే హింసలు. 
  •  2 తిమో 3:12; 1 పేతు 4:15-16
  • C. పరీక్షలలో కలిగియుండవలసిన ఆనందము. యాకో 1:9-11; 1 పేతు 1:6
  • D. ఇహలోకమందు పరిశుద్ధ జీవిత అవశ్యకత.
  • 2 తిమో 2:22; తీతు 2:11-12

III. పరీక్షల సమయంలో ఆనందించుట

  • A. శోధనల ద్వారా కలుగు సహనము. 
  •  యాకో 1:2-3
  • B. విశ్వాసము అగ్నిపరీక్షలో శుద్ధి చేయబడుట. 
  •  1 పేతు 1:6-7
  • C. శోధనలను జయించిన యేసుక్రీస్తు మాదిరి. మత్త 4:1-11; హెబ్రీ 2:18; 4:15
  • D. యోసేపు విశ్వాస విజయము, దావీదు ఆత్మీయ పతనము.
  • ఆది 39:7-13; 2 సమూ 11:1-4
  • E. శక్తికి మించిన శోధనలను దేవుడు రానియ్యకపోవుట. 1 కొరి 10:13

IV. దేవుని వాక్యాన్ని జీవితంలో అన్వయించుట

  • A. సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించుట.
  • 2 తిమో 2:15
  • B. యౌవనుల నడతను పరిశుద్ధపరచు దైవవాక్యము. కీర్త 119:9, 11
  • C. వాక్యమే మన మార్గమునకు వెలుగు. 
  •  సామె 4:5; కీర్త 119:105
  • D. వాక్యముతో సాతానును జయించిన యేసుక్రీస్తు. మత్త 4:4, 7, 10

V. యౌవన వయసులోనే దేవునిని గుర్తించుట

  • A. బాల్యమునందే సృష్టికర్తను జ్ఞాపకముంచుకొనుట. ప్రసం 12:1
  • B. మనుష్యుడు విత్తినదే కోయును. గల 6:7-8

VI. మన హృదయాన్ని కాపాడుకొనుట

  • A. హృదయమును భద్రముగా కాపాడుకొనుట. సామె 4:23
  • B. హృదయము నుండి వచ్చు దురాలోచనలు. మత్త 15:19; లూకా 6:45
  • C. పైనున్న వాటిపైనే మనస్సు ఉంచుకొనుట. 
  •  కొలొ 3:1-2
  • D. లోకమును, లోకములో ఉన్నవాటిని ప్రేమింపకుండుట. 1 యోహా 2:15

VII. ప్రార్థనతో దేవునిని ఆరాధించుట

  • A. ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట. యోహా 4:24
  • B. దేవుని ఆవరణములలో గడుపుట అత్యంత శ్రేష్ఠము. కీర్త 84:10
  • C. సంఘముగా కూడుట మానకుండుట. 
  •  హిబ్రీ 10:24-25

VIII. చెడు సాంగత్యమునకు దూరముగా ఉండుట

  • A. పాపుల ప్రేరేపణలకు లొంగిపోకుండుట. 
  •  సామె 1:10; కీర్త 1:1
  • B. దుష్టసాంగత్యము నడవడిని చెరుపును. 
  •  1 కొరి 15:33
  • C. జ్ఞానుల సహవాసముతో జ్ఞానము పొందుట. సామె 13:20

IX. ప్రార్థనతో మెలకువగా ఉండుట

  • A. శోధనలో ప్రవేశించకుండ మెలకువగా ప్రార్థించుట. మత్త 26:41
  • B. గర్జించు సింహము వలె తిరుగు సాతాను. 
  •  1 పేతు 5:8
  • C. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుట. యాకో 4:7

X. ఆత్మపరిశీలన కలిగియుండుట

  • A. శారీరక క్రియలకు దూరముగా ఉండుట. 
  •  గల 5:19-21
  • B. ప్రభువు దినము కొరకు సిద్ధపడుట. 
  •  2 పేతు 3:10
  • C. హెచ్చుగా తలంచుకొనక ఆత్మపరిశీలన చేయుట. రోమా 12:3
  • D. మన స్వాతంత్ర్యము ఇతరులకు అభ్యంతరము కాకుండుట. 1 కొరి 8:9
  • E. గద్దింపును, ఉపదేశమును గౌరవించుట. 
  •  సామె 15:5
  • F. అనుమానముతో కాక విశ్వాసముతో కార్యములు చేయుట. రోమా 14:23

XI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. శోధనలను ఓర్చుకొని, దేవుడు చూపించే మార్గములో మెలకువగా ప్రార్థిస్తూ జీవకిరీటము పొందుటకు యోగ్యులుగా ఉండుట. 
  •  యాకో 1:2-4, 12; 1 కొరి 10:13; మత్త 26:41

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు