ఖాళీ సమాధి

                   ఖాళీ సమాధి 
                 యోహాను 20:3-8

1. దావీదు ప్రవచనాలు నెరవేరాయి
    అపొస్త. 2:25-31; కీర్తనలు 16:8-10
2. క్రీస్తు వాగ్దానాలు నెరవేరాయి
    మత్తయి 12:40; 16:21; 17:22,23; 20:17-19
3. పునరుత్థానాన్ని నిరూపించింది
    మత్తయి 28:1-6; 1 కోరింథీ 15:20
4. మరణంపై విజయం సాధించింది
    అపొస్త. 2:22-24; 2 తిమోతి 1:10
5. శత్రువులను ఓడించింది
    మత్తయి 26:3-5,14,15; 27:62-66
6. యేసు దేవుని కుమారుడని ప్రకటించింది
     రోమీయు. 1:4
7. నమ్మినవారికి ఆశను ఇస్తుంది
    అపొస్త.17:30,31; 1 పేతురు 1:3; 1 కోరి 15:51-58
8. న్యాయవంతతను సాధ్యం చేసింది 
    రోమీయు 4:25; 1 కోరింథీ 15:16,17

కామెంట్‌లు