పరిశుద్ధాత్మ లోక పాపం ఒప్పించును

పరిశుద్ధాత్మ లోక పాపమును ఒప్పించును

మూల వాక్యం: యోహా 16:8

ముఖ్య భావము: పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా పాపమును గుర్తించి, నీతిని అనుసరించి, తీర్పుకు సిద్ధం చేయును.

I. పరిశుద్ధాత్మ పాపమును ఒప్పించును

  • A. తప్పును కనుపరచి పశ్చాత్తాపమునకు నడిపించును
    మత్త 18:15; లూకా 3:19-20; యోహా 3:18-21; యోహా 8:7-9
  • B. పాపమును గూర్చి హెచ్చరించును
    యోహా 16:9; 1యోహా 3:4

II. పరిశుద్ధాత్మ సత్యములో నడిపించును

  • A. సత్యమును గ్రహింపజేసి క్రీస్తును మహిమపరచును
    యోహా 16:12-14
  • B. సత్యములో నడిపించును
    యోహా 16:13

III. పరిశుద్ధాత్మ ఒప్పించు మూడు విషయాలు

  • A. పాపమును గూర్చి
    యోహా 8:23-24; యోహా 12:47-49
  • B. నీతిని గూర్చి
    యోహా 16:10; రోమా 3:23; 1యోహా 2:6
  • C. తీర్పును గూర్చి
    యోహా 16:11; మత్త 25:41

ముగింపు: పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ద్వారా పాపమును ఒప్పించి, నీతిమార్గములో నడిపించి, రాబోవు తీర్పుకు సిద్ధం చేయును.

ఆత్మీయ ప్రశ్న: దేవుని వాక్యము మీ పాపమును గద్దించినప్పుడు, పరిశుద్ధాత్మకు లొంగి పశ్చాత్తాపపడుతున్నారా?

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
📞 8096637711

కామెంట్‌లు