నరకంలో దొరకనివి.
నరకంలో దొరకనివి
ఆధార వాక్యము: మత్త 25:30; లూకా 16:24
I. నరకం ఉంది (హెచ్చరికలు)
- A. అగ్నిగుండము, నిత్యశిక్షా ప్రదేశము. సామె 9:17; మత్త 5:22; 13:42, 50; 18:8; 25:31-46; మార్కు 9:43-48; యూదా 7
- B. నిత్యనాశనము, రెండవ మరణము. 2 థెస్స 1:7-10; హెబ్రీ 10:26-31; ప్రక 14:10; 20:11-15; 21:8
II. నరకానికి వెళ్ళువారు ఎవరు?
- A. దేవునికి లోబడని అవిధేయులు. మత్త 7:21-23; లూకా 6:46; 2 THESS 1:7-9
- B. గోరువెచ్చని వారు, కపటధారులు. మత్త 23:13-15; ప్రక 3:15-16
- C. అవిశ్వాసులు, అబద్ధీకులు, వాక్యమును మార్చువారు. ప్రక 21:8; 22:18-19
III. నరకంలో కనిపించని విషయాలు
- A. వెలుగు మరియు దేవుని కరుణ. మత్త 5:7; 25:30; లూకా 16:24; తీతు 3:5; 2 THESS 1:7-9
- B. భూసంబంధమైన ఆస్తిపాస్తులు. లూకా 12:16-21; 16:25
- C. బేరమాడే శక్తి, మాటలు, స్నేహితులు. లూకా 16:26, 27, 28
- D. అవిశ్వాసము మరియు లోబడే అవకాశము. యెష 45:23; రోమా 14:11; 2 తిమో 2:8; ప్రక 2:10
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి