మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం

మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం (స్వీయ-సమర్థన)

I. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం అంటే

  • A. తప్పులను ఇతరులపై నెట్టుట
    ఆదికా 3:12-13
  • B. విధేయతకంటే సాకులు చెప్పుట
    1 సమూ 15:13-24; లూకా 10:29
  • C. ఆత్మీయ వివేచన లేక దేవుని విడచుట
    యోబు 6:30; యిర్మీ 2:17; యోబు 32:6

II. తీర్పులో స్వీయ-సమర్థన ఫలితం

  • A. ఆపన్నులను నిర్లక్ష్యం చేసినందుకు శిక్ష
    మత్త 25:41-46

III. యోబు జీవితం నుండి పాఠాలు

  • A. నిందారహిత జీవితమైనా శ్రమలు వస్తాయి
    యోబు 1:8; యోబు 2:3-10
  • B. స్వీయనీతితో దేవునిని తప్పుపట్టవద్దు
    యోబు 32:1-2; యోబు 35:1-8; యోబు 16:1-5
  • C. దేవుని గొప్పతనం ముందు తగ్గించుకోవాలి
    యోబు 38:1-4; యోబు 19:13-22

IV. మనం మనల్ని సమర్థించుకోవడానికి కారణాలు

  • A. తమదృష్టికి తాము పవిత్రులుగా కనిపించడం
    సామె 30:12; ఆదికా 3:7-23
  • B. మనుష్యుల మెప్పు కొరకు జీవించడం
    లూకా 16:15; గల 1:10; 1 థెస్స 2:4

V. నేటి రోజుల్లో స్వీయ-సమర్థనకు ప్రత్యామ్నాయం

  • A. ఏకమనస్కత, దైవోపదేశానికి లోబడుట
    1 కొరి 1:10; యోహా 7:16
  • B. దేవుని ఈవులను గ్రహించి పాపానికి దాసులు కాకుండుట
    యాకో 1:17; రోమా 6:16; 1 కొరి 10:12

VI. తప్పును ఒప్పుకొని బాధ్యతను అంగీకరించడం

  • A. పాపము ఒప్పుకొని పశ్చాత్తాపపడుట
    1 సమూ 15:24; 2 సమూ 12:13; దాని 9:5
  • B. పూర్ణహృదయ తగ్గింపు కలిగియుండుట
    యోబు 42:1-6

VII. ముగింపు

  • దేవుని మెప్పుకై జీవించుట
    2 కొరి 10:18

కామెంట్‌లు