సంతోషం
సంతోషం
పాఠ్యభాగము: "యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు." — సామెతలు 16:20
I. దైవిక సంబంధము మరియు భయభక్తులు
- A) దేవునితో ఆత్మీయ సంబంధము (కీర్తనలు 146:5)
- B) యెహోవాపై సంపూర్ణ నమ్మకము (సామెతలు 16:20)
- C) నిరంతర దైవ భయభక్తులు (సామెతలు 28:14)
- D) దేవుని ధర్మశాస్త్ర అనుసరణ (సామెతలు 29:18)
II. దైవిక శిక్ష మరియు గృహ ఆశీర్వాదములు
- A) దేవుని సరిదిద్దే ఆశీర్వాదము (యోబు 5:17)
- B) కష్టార్జితము ద్వారా నెమ్మది (కీర్తనలు 128:2)
- C) గర్భఫలమైన పిల్లల ఆనందము (కీర్తనలు 127:5)
III. ఆత్మీయ జ్ఞానము మరియు సత్క్రియలు
- A) దైవిక జ్ఞాన సంపాదన (సామెతలు 3:13)
- B) దీనులపట్ల దయారస హృదయము (సామెతలు 14:21)
- C) నిర్దోషమైన పవిత్ర మనస్సాక్షి (రోమీయులకు 14:22)
ముగింపు: లోకసంబంధమైన తాత్కాలిక విషయాలలో కాక, దేవుని వాక్యమునకు సంపూర్ణ విధేయత చూపుట ద్వారానే మనకు శాశ్వతమైన నిజమైన సంతోషము లభిస్తుంది.
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి