విశ్రాంతి గురించి

                        విశ్రాంతి గురించి

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — మత్త. 11:28

I. విశ్రాంతికి ఆహ్వానం మరియు ఆత్మకు నెమ్మది

  • A) ప్రయాసపడే జనులకు ఆత్మ విశ్రాంతి మత్త. 11:28-29
  • B) దీనమనస్సుతో క్రీస్తు కాడిని మోయడం మత్త. 11:29

II. కష్టాలలో దైవిక ఉపశమనం మరియు బహుమానం

  • A) విశ్వాసులకు తీర్పు దినమందు ఉపశమనం 2 థెస్స. 1:5-7; 1:7

III. పాత నిబంధనలో దేవుడు నియమించిన విశ్రాంతి

  • A) యెహోవా సన్నిధిలో పరిశుద్ధ నెమ్మది సంఖ్యా. 10:33; నిర్గ. 16:23; ద్వితీ. 5:13-14
  • B) శత్రువుల భయం లేని దేశము ద్వితీ. 3:20; 12:10
  • C) అవిశ్వాసము వల్ల విశ్రాంతి కోల్పోవడం కీర్త. 95:11

IV. హెబ్రీయుల పత్రికలో నిత్య విశ్రాంతి గూర్చిన హెచ్చరిక

  • A) అవిశ్వాస హృదయము పట్ల హెచ్చరిక హెబ్రీ. 3:7-12; 3:13-19
  • B) నిత్య విశ్రాంతిలో ప్రవేశించుటకు ప్రయాసపడడం హెబ్రీ. 4:1-11

V. దైవిక విశ్రాంతిని పొందుటకు అర్హులు ఎవరు?

  • A) విశ్వాసముతో స్వంత క్రియలు చాలించడం హెబ్రీ. 4:3; 4:10
  • B) ప్రభువునందు నమ్మకముగా మరణించువారే ధన్యులు ప్రక. 14:9-13; 14:13

ముగింపు: దేవుడు ఇచ్చే విశ్రాంతి అవిశ్వాసాన్ని విడిచిపెట్టి, క్రీస్తు నందు స్థిరపడడం ద్వారా లభించే ఆత్మ సంబంధమైన నిత్య విశ్రాంతి.

🎯 ఆత్మీయ ప్రశ్న: లోకసంబంధమైన ఆందోళనలతో అలసిపోతున్నారా? క్రీస్తు ఇచ్చే ఆత్మ విశ్రాంతిని మీరు అనుభవిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు