పెద్దలు మరియు బోధకుల అధికారం
పెద్దలు మరియు బోధకుల అధికారం
మూల వాక్యం: తీతు 1:9 — హితబోధనుబట్టి తాను హెచ్చరించుటకును ఎదురాడువారిని ఖండించుటకును శక్తిగలవాడై యుండునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన వాక్యమును గట్టిగా చేపట్టుకొనువాడై యుండవలెను
ముఖ్య భావము: దేవుడు నియమించిన పెద్దలు మరియు బోధకుల నాయకత్వాన్ని గౌరవిస్తూ, వారి దైవిక బోధకు లోబడి క్రీస్తును అనుసరించాలి.
I. పెద్దల దైవిక బాధ్యత
A. పెద్దల అర్హతలు
- 1 పేతు 5:1-4; 1 తిమో 3; తీతు 1
B. పెద్దల నాయకత్వం
- అపొ 20:28-32; 1 తిమో 3:4-5; హెబ్రీ 13:7,17; 3 యోహా 9-12
II. బోధకుని దైవిక పరిచర్య
A. వాక్యాన్ని సరిగ్గా బోధించాలి
- అపొ 17:16-17; తీతు 2:11-15; 2 తిమో 2:14-19
B. బోధకుని బాధ్యత
- యాకో 3:1; 1 తిమో 4:6-16; 2 తిమో 3:16-4:5
III. రక్షణ మార్గాన్ని అనుసరించాలి
A. సువార్తకు విధేయత
- రోమా 10:17; మార్కు 16:16; మత్త 10:32-33
B. నమ్మకముగా నిలవాలి
- అపొ 2:38; 1 పేతు 3:21; ప్రక 2:10
ఆత్మీయ ప్రశ్న: దేవుడు నియమించిన పెద్దల నాయకత్వానికి లోబడి, సత్యవాక్యాన్ని అనుసరించి క్రీస్తుకు నమ్మకముగా జీవిస్తున్నానా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి