మంచి మార్గము
మంచి మార్గము
ఆధారం: యిర్మి 6:16
మంచి మార్గమును అడుగుడి, అందులో నడుచుడి. అందులో విశ్రాంతి కలుగును.
I. పాత సంఘం
- A. క్రీస్తే బండమీద కట్టిన సంఘము
మత్త 16:18, అపొ 2:47, యోహా 10:1-7
II. పాత విశ్వాసం
- A. తండ్రి చిత్తము చేయుట మరియు క్రీస్తే మార్గము
మత్త 7:21, యోహా 14:6
III. పాత ప్రణాళిక
- A. వాక్యము, పశ్చాత్తాపము, బాప్తిస్మము
కీర్త 119:105, అపొ 2:36-41
IV. పాత పేరు
- A. ఇరుకైన మార్గము, దేవుని పేరు ధరించుట
మత్త 7:13-14, యెష 62:2, అపొ 2:41
V. పాత ఆరాధన
- A. ఒకే బాప్తిస్మము, సత్య విశ్వాసము కొరకు పోరాటము
అపొ 20:28, ఎఫె 4:5, యూదా 1:3
VI. పాత ఆశ
- A. అదృశ్య మహిమకై ఓపికతో కనిపెట్టుట
రోమా 8:24-25, హెబ్రీ 6:18, యోహా 6:68
VII. పాత మార్గదర్శి
- A. యేసే ప్రభువు, లేఖనము రక్షణ జ్ఞానము ఇచ్చును
అపొ 2:36, 2పేతు 1:3, 2తిమో 3:15, మత్త 25:34, ప్రక 14:13
జ్ఞాపకం
పాత మార్గమే మంచి మార్గము. క్రీస్తులోని సత్యాన్ని విడువకుండా నడుద్దాం.
ఆత్మీయ ప్రశ్న: నీవు మంచి మార్గములో నడుస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి