నిజమైన ప్రేమ & విధేయత
నిజమైన ప్రేమ & విధేయత
పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — యోహాను 14:15
నిశ్చయం: మీరు నన్ను ప్రేమించియెడల నా ఆజ్ఞలను గైకొందురు.
I. ప్రేమ మరియు విధేయత యొక్క దైవిక పునాది
- 1) పూర్ణహృదయముతో దేవుని ప్రేమించుట మరియు వాక్య నివాసము
- యోహాను 3:16; యోహాను 14:15; యోహాను 14:21; యోహాను 14:23
- 2) కుటుంబములో దేవుని వాక్యమును నేర్పించుట
- ద్వితీయో 6:5; ద్వితీయో 6:6-7
- 3) దేవుని వాక్యమును జ్ఞాపకార్థముగా ఉంచుకొనుట
- ద్వితీయో 6:8; ద్వితీయో 6:9
II. క్రీస్తు చూపిన మాదిరి మరియు ఆజ్ఞల గైకొనుటలోని ప్రాముఖ్యత
- 1) తండ్రి ఆజ్ఞలను గైకొని క్రీస్తు చూపిన ప్రేమ మాదిరి
- యోహాను 15:10; లూకా 6:46; యోహాను 14:31
- 2) ఆజ్ఞలను గైకొనుట ద్వారా దొరికే దైవిక సాన్నిధ్యము
- ద్వితీయో 6:4-9; ద్వితీయో 11:13; 1యోహాను 5:3; యోహాను 15:14
- 3) దేవునికి ఇష్టమైనవి చేస్తూ ఆయనలో నడుచుకొనుట
- 1యోహాను 2:3-6; 1యోహాను 3:22; అపొ.కా 5:29
III. దేవుని ఆజ్ఞల మార్గదర్శకాలు మరియు సహోదర ప్రేమ
- 1) పాపమునకు దూరముగా ఉండి దేవునిని మాత్రమే ప్రేమించుట
- యెషయా 59:2; నిర్గమ 20:3-6; నిర్గమ 20:7; నిర్గమ 20:8
- 2) పొరుగువానిని మరియు సహోదరుని ప్రేమించవలసిన బాధ్యత
- మత్తయి 22:39; మార్కు 12:31; 1యోహాను 4:19-21
- 3) దేవుని వాక్యమునకు లోబడి ప్రార్థించుట సామెతలు 28:9
ముగింపు: దేవుని ఆజ్ఞలకు లోబడి విధేయత చూపడం ద్వారానే నిరూపించబడుతుంది.
ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు చూపిన మాదిరి ప్రకారం ఆయన ఆజ్ఞలను గైకొంటూ మీ నిజమైన ప్రేమను క్రియలలో చూపిస్తున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి