జీవ వాఖ్యమును గట్టిగా పట్టుకొనుము

     జీవ వాక్యమును గట్టిగా పట్టుకొనుము

మూల వాక్యం: ఫిలి 2:14-16

ముఖ్య భావము: "జీవవాక్యమును గట్టిగా పట్టుకొనుడి."

ఉపోద్ఘాతం

యోహా 6:68; యోహా 8:32; రోమా 1:16

I. జీవముగల వాక్యము

  • A. యేసు మాటలే నిత్యజీవము
    యోహా 6:63,68; యోహా 17:17; యోహా 8:32; యోహా 15:3
  • B. సువార్త రక్షణ శక్తి
    రోమా 1:16; అపొ 11:14; అపొ 13:26
  • C. వాక్యమే నిత్యము మరియు తీర్పు ప్రమాణము
    మత్త 24:35; యోహా 12:48

II. జీవ వాక్యము విశ్వాసులకు అప్పగించబడినది

  • A. సువార్త ప్రకటించే బాధ్యత
    మార్కు 16:15; 2 కొరి 5:18-19; తీతు 1:3
  • B. నమ్మదగినవారికి అప్పగించాలి
    2 తిమో 2:2; 2 కొరి 4:7; 1 తిమో 3:15; 2 తిమో 1:13

III. జీవ వాక్యమును ఎలా ఆచరించాలి?

  • A. చేసి బోధించాలి
    అపొ 1:1; లూకా 4:4; లూకా 11:28
  • B. వాక్యానుసార జీవితం గడపాలి
    యాకో 1:22-25; 1 తిమో 4:12; ఫిలి 1:27

IV. వాక్యమును ప్రకటించాలి

  • A. సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి
    2 తిమో 2:15; 2 తిమో 2:2; 2 తిమో 4:2
  • B. విశ్వాసమును కాపాడాలి
    యూదా 3

V. తప్పు బోధల పట్ల జాగ్రత్త

  • A. మానవ ఆచారాలను తిరస్కరించాలి
    మార్కు 7:9-13
  • B. వేరొక సువార్తను అంగీకరించకూడదు
    గల 1:6-9; 2 పేతు 2:1-3

ముగింపు

ఫిలి 2:16; 2 తిమో 4:2; యాకో 1:22

ఆత్మీయ ప్రశ్న

మీరు జీవవాక్యమును గట్టిగా పట్టుకొని, దాని ప్రకారము జీవిస్తూ ఇతరులకు ప్రకటిస్తున్నారా?

కామెంట్‌లు