ఆత్మ యొక్క విలువ

                  ఆత్మ యొక్క విలువ

మూల వాక్యం: మత్త 16:26 - ఆత్మకు ప్రతిగా నేమి ఇయ్యగలడు?

I. ఆత్మ యొక్క విలువ

  • A. దేవుని స్వరూపము సంతానము
    ఆది 1:26; ఆది 35:18; ప్రస 12:7; అపొ 17:28-29
  • B. నిత్యత్వం గల ఆత్మ
    మత్త 10:28; లూకా 23:46; అపొ 2:31; లూకా 16:19-31; మత్త 25:46
  • C. రక్షణ ద్వారా ఆత్మల ఫలం
    హెబ్రీ 10:39; యాకో 1:21; యాకో 5:20; 1 పేతు 1:9

II. ఆత్మలను రక్షించడానికి ప్రయత్నాలు

  • A. తన ఆత్మను రక్షించుకొనుట
    మత్త 16:24-26; మత్త 15:9,13
  • B. సువార్త ప్రకటించి రక్షించుట
    రోమా 1:16; 1 కొరి 15:1-4; గల 1:8-9; మార్కు 16:15-16; రోమా 10:13-17; 2 థెస 1:7-9

III. మీరు ఆత్మలను ఎలా విలువ చేస్తారు?

  • A. బోధకు విధేయులై లోకమును విడుచుట
    రోమా 6:17-18; 1 యోహా 2:15-17
  • B. అందరికి సువార్త ప్రకటించుట
    మార్కు 16:15; 1 కొరి 9:22

ఆత్మీయ ప్రశ్న: ఆత్మ విలువేంటి? లోకమంతా సంపాదించినా ఆత్మకు ప్రతిలేదు

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు