మద్యం విషయంలో బైబిలు మత్తు మాత్రమేకాదు

       మద్యం విషయంలో బైబిలు బోధ

ఆధారం: 1పేతు 4:3

గతించిన కాలములో అన్యజనుల చిత్తము నెరవేర్చినది చాలును. బైబిలు మత్తును మరియు పాపకర జీవనశైలికి దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది.

I. క్రైస్తవులు విడిచిపెట్టవలసిన జీవనశైలి

  • A. పాత పాపజీవితాన్ని విడిచిపెట్టాలి
    1పేతు 4:1-3
  • బి. మత్తత, అల్లరి, పానభోజన సభలకు దూరంగా ఉండాలి
    గల 5:21, రోమా 13:13, 1పేతు 4:3
  • సి. త్రాగుబోతు సంస్కృతిని ప్రోత్సహించరాదు
    ఎస్తే 1:5-8

II. క్రైస్తవుడు ఆత్మసంయమనముతో జీవించాలి

  • ఎ. సంఘ నాయకులు, సేవకులు మితశీలులై ఉండాలి
    1తిమో 3:2-3, 1తిమో 3:8, తీతు 2:2
  • బి. స్త్రీలు కూడా మితశీలతతో జీవించాలి
    1తిమో 3:11, తీతు 2:3
  • సి. దేవుని పరిశుద్ధ ప్రజలుగా ప్రత్యేక జీవితం
    లేవీ 10:9-10, 1పేతు 2:9-10

III. మద్యం విషయంలో క్రైస్తవుని బాధ్యత

  • ఎ. నిబ్బరమైన బుద్ధితో మెలకువగా ఉండాలి
    1పేతు 5:8
  • బి. ప్రతి విషయంలో దేవునికి మహిమ కలిగే విధంగా జీవించాలి
    1కొరి 10:31, ఎఫె 5:18
  • సి. పరిశుద్ధతను కాపాడుకొని లోక ఆశలకు దూరంగా ఉండాలి
    1పేతు 1:14-16, రోమా 12:1-2

జ్ఞాపకం

I. గత కాలపు పాపజీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి.

II. మత్తు, పానభోజనాలు, అల్లరి జీవితం క్రైస్తవునికి తగదు.

III. దేవుని పరిశుద్ధ ప్రజలుగా ఆత్మసంయమనముతో జీవించాలి.

IV. ప్రతి విషయములో నిబ్బరమైన బుద్ధితో దేవునికి మహిమ కలిగించే జీవితాన్ని గడపాలి.

ఆత్మీయ ప్రశ్న: నీవు ఇంకా గత కాలపు పానభోజనాల జీవనశైలిలో ఉన్నావా, లేక దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని ఎంచుకోవా?

బర్నబాస్ ప్రబోధకుడు – సి.ఓ.సి తిమ్మయ్యపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు