మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి..
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి
- 2 కొరింథీయులకు 13:5
1. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి
- విశ్వాసంలో ఉన్నారా లేదా: 2 కొరిం 13:5; ఎఫె 3:17
- వెలుగులో నడిస్తే సహవాసం: 1 యోహా 1:6-7
2. సరైన ప్రమాణంతో మనల్ని పోల్చుకోవాలి
- తన సిలువను ఎత్తుకొని: మత్తయి 16:24
- శరీరాన్ని అదుపులో, స్వీయ నియంత్రణ: 1 కొరిం 9:27; 2 పేతు 1:6
3. ఆత్మ పరిశీలన వ్యక్తిగతమైనది
- ప్రతి ఒక్కరూ లెక్క అప్పగించాలి: యెహె 18:20; 2 కొరిం 5:10; రోమా 14:12
- ఆత్మీయ సాధన, ప్రేమతో జీవితం: 1 తిమో 4:8; 1 కొరిం 13:4-8
- దేవునిని సంతోషపరచాలి, నమ్మకమైన సేవ: గల 1:10; మత్త 25:21-23; 1 కొరిం 4:2
4. దేవుని వాక్యమే ప్రమాణం
- ఇతరులతో పోల్చుకోవడం జ్ఞానం కాదు: 2 కొరిం 10:12
- మనుష్యుల ఆజ్ఞలు కాదు, దేవుని వాక్యమే: మార్కు 7:7-9; లూకా 16:15
- వాక్యమే చివరి తీర్పు: యోహాను 12:48
5. ఆత్మ పరిశీలన సమగ్రమైనది కావాలి
- హృదయాన్ని పరీక్షించుము: కీర్త 26:2; 2 కొరిం 13:5
- మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటే: 1 కొరిం 11:31
6. హృదయ పరిశుద్ధత అవసరం
- దేవుని ఎదుట ఏదీ దాచబడదు: హెబ్రీ 4:11-13
- చీకటి కార్యాలకు దూరం, లక్ష్యం వైపు: ఎఫె 5:11; ఫిలి 3:14
7. నిజాయితీతో పరిశీలించుకోవాలి
1.పాపాన్ని ఒప్పుకుంటే కనికరం, క్షమాపణ: సామె 28:13-14; 1 యోహా 1:8-10
8. ఆత్మ పరిశీలన నిరంతరంగా ఉండాలి
- శరీరాన్ని క్రమశిక్షణలో: 1 కొరిం 9:27; యాకో 1:25
- వెలుగులో నడిచి, విశ్వాసపాత్రులుగా: 1 యోహా 1:7; ప్రక 2:10
9. ముగింపు
విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి: 2 కొరిం 13:5. ప్రతి దినము మనల్ని మనము వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటూ, దేవునికి ఇష్టమైన జీవితం జీవించుటకు ఆయన మనకు సహాయం చేయును గాక.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి