కృపాసనం

                      ಎಂಟ್ಟುದೆ

పాఠ్యభాగము: "కృపాసనము మీది నుండి... నేను నీకు ఆజ్ఞాపించు వాటన్నిటిని గూర్చి నీతో మాట్లాడెను." — నిర్గమ 25:22

I. కృపాసనం యొక్క వివరణ

  • ఎ) నిబంధన మందసముపై ఉన్న అతి పవిత్ర స్థలం (నిర్గమ 25:17-22)
  • B) దేవుడు మోషే అహరోనులను అక్కడ ఉంచుట (నిర్గమ 33:7; లేవీ 16:1-2)

II. కృపాసనం యొక్క విధి

  • ఎ) ప్రజలను కలుసుకొని, బోధించి, కృప నిచ్చుట (నిర్గమ 25:22)
  • B) మందసము నుండి దేవుడు మోషేతో మాట్లాడుట (సంఖ్య 7:89)
  • సి) ప్రార్థనలు ఆలకించుట మరియు మందిర ప్రత్యక్షత 
  •  (యెహోషువ 7:6-10; 1 దిన 28:10-12)

III. క్రొత్త నిబంధనలో "కృపాసనం" మరియు యేసుక్రీస్తు

  • ఎ) గ్రీకు పదం 'హిలాస్టేరియన్' (క్షమించే సాధనం) (రోమా 3:25; హెబ్రీ 9:5)
  • B) యేసు మన పాపముల నుండి రక్షించువాడు (మత్త 1:21)
  • సి) క్రీస్తు ద్వారా దేవుని ప్రత్యక్షత, కృప, బోధనలు (రోమా 3:23-26)

ముగింపు: పాత నిబంధన కృపాసనము క్రీస్తు నందు నెరవేరినది గనుక, ఆయన ద్వారానే మనకు పాపక్షమాపణ మరియు దైవిక కృప కలుగుతాయి.

🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుని కృపను పొందుటకు క్రీస్తు అనే నిజమైన కృపాసనమును మీరు ఆశ్రయించారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు