పౌలును తప్పిపోయిన వారిని గూర్చిన ఆందోళన

పౌలును తప్పిపోయిన వారిని గూర్చిన ఆందోళన

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — అపొ.కా 20:31

నిశ్చయం: నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు, ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుట మానలేదని జ్ఞాపకము చేసుకొనుడి.

I. పౌలు ఆందోళనకు గల ఆధారం మరియు దాసత్వపు మనస్సు

  • 1) కన్నీళ్లతో కూడిన సేవ మరియు దీనమనస్సు అపొ.కా 20:19; ఎఫెసీ 3:7-9; ఫిలి 1:1; రోమా 1:1
  • 2) పరిచారము చేయుట మరియు హెచ్చుగా తలంచుకొనకపోవుట 1కొరిం 9:19; మత్తయి 20:28; ఫిలి 2:5-7; మత్తయి 20:26; మత్తయి 18:1; రోమా 12:3
  • 3) ఆత్మీయ భారం, కన్నీళ్ల హెచ్చరికలు మరియు వేదన Template:హెబ్రీ 10:24; ఎఫెసీ 4:1; ఫిలి 3:5-8; గల 6:14; అపొ.కా 20:31; 2కొరిం 2:4; అపొ.కా 19:2; అపొ.కా 19:9; అపొ.కా 19:28; లూకా 19:41; 1శమూ 15:11; ఎజ్రా 10:1; రోమా 9:1-3; రోమా 10:1-3

II. పౌలు సేవలో ఎదురైన శ్రమలు మరియు ఆనందం

  • 1) సువార్త పరిచర్యలో అనుభవించిన హింసలు మరియు శ్రమలు 2కొరిం 11:23-28; అపొ.కా 14:11-19; 2తిమో 1:8
  • 2) శ్రమలను సహిస్తూ స్వహస్తాలతో ప్రయాసపడుట 2తిమో 4:5; 2తిమో 3:12; అపొ.కా 20:34; 2కొరిం 12:15
  • 3) సంఘక్షేమం, వాక్య వ్యాప్తి మరియు ఆత్మీయ ఆనందం అపొ.కా 19:9-10; 1థెస్స 2:19-20; ఫిలి 4:1; ఫిలి 1:21; 3యోಹಾ 1:4

III. ఆందోళన యొక్క వ్యాప్తి మరియు సువార్త బాధ్యత

  • 1) ఆత్మీయ కోత విస్తారముగా ఉండుట యోಹಾ 4:34-35; మత్తయి 9:36-38; ఫిలి 4:16
  • 2) సంఘము పట్ల కావలివాని బాధ్యత అపొ.కా 20:26; యెహె 3:16-21; 1కొరిం 9:16
  • 3) దైవిక ఉగ్రతను తప్పించడానికి సువార్త ప్రకటన భారం 2తిమో 4:2; అపొ.కా 26:17; గల 2:7; రోమా 1:1-32

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు