యెరూషలేము: వారు దృఢంగా నిలిచిరి
యెరూషలేము: వారు దృఢంగా నిలిచిరి
ఆధారం: అపొ 2:42
అపొస్తలుల బోధలో ఎడతెగక నిలిచెదాము.
I. శిష్యులు దృఢంగా నిలిచిన విధానం
- A. బోధయందు ఎడతెగకయుండుట
అపొ 2:42
II. అపొస్తలుల బోధను గుర్తించడం
- A. నన్ను ఆలకించుటయే నిశ్చయము
లూకా 10:16, 1కొరి 14:37 - B. క్రీస్తు ప్రకాశనము వలన కలిగెను
గల 1:11-12, ఎఫె 3:1-5 - C. ఆత్మ సర్వసత్యములోనికి నడిపించును
యోహా 14:26, యోహా 15:26-27, యోహా 16:13-14 - D. క్రీస్తుకు రాయబారులమై యుండాలి
2కొరి 5:20, యోహా 17:8, యోహా 17:14 - E. లోకములోనికి పంపబడిరి
యోహా 17:18, 1థెస్స 4:8
III. క్రీస్తు బోధను మించినపుడు ప్రమాదం
- A. దేవుడు లేనివాడవుట
2యోహా 1:9 - B. బిలాము బోధ అనుసరించుట
ప్రక 2:14-15
IV. సువార్త బోధ విశ్వాసం
- A. వేరొక సువార్త శాపము
గల 1:6-9, 1తిమో 1:3 - B. సువార్తయందు స్థిరపడుట
కొలొ 1:23, 1తిమో 3:9
V. తప్పుడు బోధలు ఎలా వస్తాయి?
- A. అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త
మత్త 7:15, మత్త 24:4-5 - B. క్రూరమైన తోడేళ్లు ప్రవేశించును
అపొ 20:29-30, 2కొరి 11:13-15 - C. దెయ్యముల బోధలకు లోబడుట
1తిమో 4:1-3, 2తిమో 4:1-4
VI. తప్పుడు బోధలను ఎదుర్కొనే విధానం
- A. సమస్తమును పరీక్షించుట
1థెస్స 5:21-22, అపొ 18:25-26 - B. సద్బోధను పట్టుకొనుట
తీతు 1:9, తీతు 2:1 - C. గాలికి కొట్టుకొనిపోవద్దు
ఎఫె 4:14-15, హెబ్రీ 13:9, కొలొ 2:8
VII. బోధను పరీక్షించే విధానం
- A. క్రీస్తు ప్రకటించబడుచున్నాడా
ఫిలి 1:15-18, 1తిమో 1:13 - B. ఆత్మలను పరీక్షించుట
1యోహా 4:1, 1యోహా 4:6
VIII. క్రైస్తవుడిగా నా బాధ్యతలు
- A. లేఖనములు పరిశోధించుట
అపొ 17:11, అపొ 18:26 - B. విశ్వాసము కొరకు పోరాడుట
యూదా 1:3-4, గల 2:4-5
IX. తప్పుడు బోధను సహించరాదు
- A. పులిసిన పిండి తొలగించాలి
గల 5:9, ప్రక 2:14-17 - B. భేదములు కలుగజేయువారిని గమనించాలి
రోమా 16:17-18, తీతు 3:9-10 - C. శుభమని చెప్పకూడదు
2యోహా 1:7-11, ఎఫె 4:16, కొలొ 4:6
X. ముగింపు - మనం భిన్నంగా ఉండాలి
- A. దేవుని సొత్తైన ప్రజలము
1పేతు 2:9-10 - B. అంధకార క్రియలలో పాలుపొందవద్దు
ఎఫె 5:11, 2కొరి 6:14-7:1
జ్ఞాపకం
అపొస్తలుల బోధలో స్థిరముగా నిలుద్దాము.
ఆత్మీయ ప్రశ్న: నీవు సత్య బోధలో దృఢంగా ఉన్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి