క్రొత్త స్వరాలు
క్రొత్త స్వరాలు
మూల వాక్యము: యోహాను 10:4-5
ముఖ్య భావము: దేవుని స్వరం మనకు మార్గదర్శకము, అన్యుల స్వరాలు మనలను తప్పుదోవ పట్టిస్తాయి.
I. దేవుని స్వరం మరియు అన్యుల స్వరాలు
- ఎ) దేవుని స్వరాన్ని వినుట
హెబ్రీ 1:2; మత్త 17:5; యోహా 10:27-28; యోహా 18:37; 2 తిమో 3:16-17; 1 పేతు 4:11 - B) అన్యుల స్వరాలను తిరస్కరించుట
యోహా 10:5
II. ప్రపచసంబంధమైన స్వరాల విభాగాలు
- ఎ) లోకస్వరం
గల 5:19-21; 1 కొరి 6:9-14 - B) బోధనా స్వరం
యోహా 14:6; ఎఫె 5:11; యోహా 17:20-23 - సి) మరణాస్వరం
అపో 10:1-4,22; 11:13-14; 2 థెస్స 1:7-9 - D) సామాజిక సువార్త స్వరం
1 తిమో 5:8; 4:16 - E) లోక విజయం స్వరం
మత్త 6:19-21 - F) భావోద్వేగ స్వరం
రోమా 10:1-3; హెబ్రీ 2:1; 2 తిమో 2:5
III. ముగింపు: దేవుని స్వరమే మనకు రక్షణను, మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు వినేది దేవుని స్వరమా లేక అన్యుల స్వరమా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి