మారిన జీవిత ఫలాలు
మారిన జీవిత ఫలాలు
మూల వాక్యం: మత్తయి 18:3
ముఖ్య భావము: "మీరు మారి చిన్నపిల్లలవలె కాకపోతే పరలోక రాజ్యములో ప్రవేశింపరు."
I. మారినవారు క్రీస్తులో నూతన సృష్టి
- A. పాత జీవితం విడిచి క్రొత్త మనిషిని ధరించాలి
2 కొరిం 5:17; ఎఫె 4:20-24; రోమా 8:29 - B. ఆత్మానుసారముగా నడిచి శరీరాశలను విడిచిపెట్టాలి
గల 5:16-17; 1 పేతు 2:11
II. మారిన జీవితానికి క్రీస్తే లక్ష్యం
- A. తనకొరకు కాక క్రీస్తుకొరకు జీవించాలి
2 కొరిం 5:14-15; గల 2:20 - B. పైనున్నవాటినే వెదకాలి
కొలొ 3:1-4
III. దేవుని రాజ్యాన్ని మొదట వెదకాలి
- A. ప్రభువు ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి
మత్త 6:33; యోహా 14:21; యోహా 15:13-14; 1 కొరిం 14:37 - B. నీతిని జరిగించి క్రీస్తును సంపాదించుకోవాలి
1 యోహా 3:7; ఫిలి 3:9-10
IV. దేవుని చిత్తములోను ఆరాధనలోను ఆనందించాలి
- A. దేవుని చిత్తము మరియు వాక్యములో సంతోషించాలి
కీర్త 40:8; కీర్త 119:111,92; కీర్త 19:8 - B. దేవుని ఆరాధించి ఆయనను ఘనపరచాలి
కీర్త 122:1; ప్రక 5:12; మలాకీ 1:6-8
V. క్రీస్తు కొరకు త్యాగ జీవితం
- A. తమను తాము ప్రభువుకు అర్పించాలి
2 కొరిం 8:1-5 - B. వెలపెట్టి కొనబడిన వారిగా దేవుని మహిమపరచాలి
1 కొరిం 6:20
ఆత్మీయ ప్రశ్న
నీ జీవితంలో క్రీస్తును పోలిన మార్పు మరియు ఆ మార్పు ఫలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి