ఏలీ - తన కుమారులను అదుపు చేయలేదు

ఏలీ - తన కుమారులను అదుపు చేయలేదు

ఆధారం: 1 సమూ 2:12

I. ఏలీ మరియు అతని కుమారుల పాపం

  • A. ప్రధాన యాజకుడు మరియు న్యాయాధిపతి
    1 సమూ 1:9; 4:15,18
  • B. కుమారుల దుష్టత్వం
    1 సమూ 2:12,17 — బలులలో దొంగతనం
  • C. వ్యభిచార పాపం
    1 సమూ 2:22,24 — యెహోవాను ఎరుగని దుష్టులు

II. ఏలీ చేసిన తప్పు మరియు దేవుని తీర్పు

  • A. తప్పు తెలిసి అదుపు చేయకపోవడం
    1 సమూ 2:22-25; 3:13
  • B. దేవునికంటే కుమారులను హెచ్చించుట
    1 సమూ 2:29; 3:13
  • C. దైవజనుడు మరియు సమూయేలు ద్వారా తీర్పు
    1 సమూ 2:27-36; 3:10-14; 4

III. కుటుంబ క్రమశిక్షణపై మనం నేర్చుకోవలసిన పాఠాలు

  • A. చిన్నప్పటి నుంచే వాక్య బోధ
    ద్వితీ 6:4-9; నిర్గ 12:25-28; యెహోషు 4:19-24
  • B. ప్రేమతో కూడిన క్రమశిక్షణ
    సామె 19:18; కొలొ 3:21; హెబ్రీ 12:6-8
  • C. కఠిన హృదయము మరియు దేవుని తీర్పు
    హెబ్రీ 3:12-13; 6:4-6; 1 సమూ 3:15-18; సామె 15:10

జ్ఞాపకం

ఏలీ వలె గొప్ప స్థానంలో ఉండి కుటుంబంలో విఫలమవద్దు. పిల్లలను దైవిక క్రమశిక్షణలో పెంచి కుటుంబాన్ని కాపాడుకుందాము.

కామెంట్‌లు