ఫెలిక్స్

              ఫెలిక్స్ నుండి పాఠాలు

మూలవాక్యము: అపొ 24:25 — "పౌలు నీతిని గూర్చియు, ఆశానిగ్రహమును గూర్చియు, రాబోవు తీర్పును గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు భయపడి..."

పరిచయం: రక్షణ ఆలస్యము.

I. సువార్త అవసరత మరియు దాని సత్యం

  • A. సువార్త అవసరము
    మత్తయి 28:19; రోమా 1:16; 3:23; అపొ 24:24; 17:30; 2 కొరి 5:10
  • B. సత్య వాక్యము
    అపొ 24:25; 17:2-3; 26:24-26; 2 కొరి 5:11; 1 కొరి 1:18

II. పాపాన్ని గద్దించడం మరియు ఆశానిగ్రహం

  • A. ఆశానిగ్రహము కలిగియుండుడి
    ఎఫె 5:11; 2 పేతు 1:6; 1 కొరి 9:25; యాకో 4:17; అపొ 26:20

III. దేవుని తీర్పు మరియు ఫెలిక్స్ భయం

  • A. దేవుని తీర్పు
    అపొ 17:30-31; 24:25; రోమా 14:12; హెబ్రీ 10:31; 2 థెస్స 1:7-8

IV. రక్షణ విషయములో ఆలస్యం వద్దు

  • A. ఆలస్యం వద్దు
    2 కొరి 6:2; యాకో 4:14; అపొ 24:26-27; హెబ్రీ 3:15

ఆత్మీయ ప్రశ్న: వాక్యం విన్న ఫెలిక్స్ వలె రక్షణను వాయిదా వేస్తున్నావా? లేక ఇప్పుడే లోబడుతున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు