నేను ముందుకు సాగుతున్నాను
నేను ముందుకు సాగుతున్నాను
మూల వాక్యం: ఫిలి 3:13-14
ముఖ్య భావము: "వెనుక ఉన్నవి మరచి, క్రీస్తు ఇచ్చిన గురి వైపునకు స్థిరంగా ముందుకు సాగుదాం"
I. విసుగు చెందక - ఏకాగ్రతతో పరుగెత్తుట
- A. సంపూర్ణత ఇంకా రాలేదు - పట్టుకొనుటకు ప్రయాసపడుట
ఫిలి 3:12-13a - B. క్రీస్తు సైనికునిగా నిలబడుట - ఒకటే గురి
2 తిమో 2:3,4; 1 కొరి 9:24 - C. దేవుని పని ముఖ్యము - క్రీస్తు నాలో జీవించుట
నెహె 6:3; గల 2:20-21
II. గురి - క్రీస్తునే చూచుట
- A. వెనుక ఉన్నవి మరచి ముందుకు సాగుట
ఫిలి 3:13-14; ఫిలి 1:12-14 - B. యేసు వైపు చూచి గతాన్ని దేవునికి అప్పగించుట
హెబ్రీ 12:1-2; అపొ 22:20 - C. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుట
1 తిమో 6:11-12; 1 తిమో 1:18
III. క్రమశిక్షణ - పరలోక పౌరస్థితితో జీవించుట
- A. ఒకే క్రమును అనుసరించి వాక్యమును సరిగా విభజించుట
ఫిలి 3:15-16; 2 తిమో 2:15 - B. మన పౌరస్థితి పరలోకమందు - సువార్త పిలుపు
ఫిలి 3:20; 2 థెస్స 2:13-14 - C. ఎడతెగక ప్రార్థన చేసి గురి యొద్దకు పరుగెత్తుట
1 థెస్స 5:17; ఫిలి 3:14
ఆత్మీయ ప్రశ్న
గతమును పట్టుకొని ఆగిపోతున్నానా? లేక క్రీస్తు ఇచ్చిన గురి వైపు ముందుకు సాగుతున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి