క్రీస్తు కొరకు జీవించుట
క్రీస్తు కొరకు జీవించుట
మూల వాక్యం: గల 2:20
ముఖ్య భావము: "ఇప్పుడునేను జీవించుటకాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు."
I. ఇష్టపూర్వకమైన హృదయం ఉండాలి
- A. తండ్రి చిత్తానికి సంపూర్ణ సమర్పణ
మత్త 26:53; లూకా 4:28-30; లూకా 22:42 - B. క్రీస్తును వెంబడించుటకు సిద్ధత
మార్కు 8:34-38; మత్త 11:28-30; ప్రక 3:20; యోహా 6:60-66
II. దేవుని చిత్తంపై దృష్టి పెట్టాలి
- A. శరీరాశలు మరియు లోకాసక్తులను విడిచిపెట్టాలి
గల 5:19-21; 1 పేతు 2:11-12; యాకో 1:13-15; లూకా 12:13-21; మత్త 19:16-22 - B. మనుష్యుల మెప్పుకంటే దేవుని చిత్తానికే ప్రాధాన్యత
యోహా 12:42-43; మార్కు 6:16-18; యోహా 19:12-16; ఫిలి 3:8-11
III. క్రీస్తు యొక్క మహిమను ప్రతిబింబించాలి
- A. ప్రేమ, ఆరాధన మరియు ప్రార్థనలో స్థిరంగా ఉండాలి
మత్త 22:37-39; మత్త 10:34-39; హెబ్రీ 10:24-25; మార్కు 1:35; 1 థెస్స 5:17 - B. సువార్త ప్రకటిస్తూ కనికరముతో సేవ చేయాలి
యోహా 4:1-26; మత్త 9:36; మత్త 25:31-46
ఆత్మీయ ప్రశ్న
నీవు నీ కొరకు జీవిస్తున్నావా, లేక క్రీస్తు కొరకు జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుచున్నావా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి