అష్దోదు భాష ఏమిటి?
అష్దోదు భాష ఏమిటి
ఆధారం: నెహె 13:23-24
వినువారందరు గ్రహించునట్లు మాట్లాడుదాము.
I. అష్దోదు భాష అంటే ఏమిటి
- A. పిల్లలు సగము అష్డోదీయులు
నెహె 13:23-24 - B. షిబ్బోలెత్ అని పలుకుము
న్యాయా 12:6 - C. నోటిమాటతో పాపము వచ్చును
యోబు 1:22, యోబు 2:10 - D. గ్రహించునట్లు చదవాలి
నెహె 8:2,5,8
II. మన భాష ఎలా ఉండాలి
- A. హితబోధకు విరోధమైనవి వద్దు
1తిమో 1:10 - B. హితవాక్యముల మాదిరి గైకొనుము
2తిమో 1:13 - C. నిందకు అవకాశమియ్యని వాక్యము
తీతు 2:8 - D. నా మార్గములు జ్ఞాపకముచేయాలి
1కొరి 4:16-17 - E. ప్రభువు హితవాక్యములు బోధించాలి
1తిమో 6:3-5
III. నేటి క్రైస్తవులలో అష్దోదు భాష
- A. లోకపు మాటలు కలిపి మాట్లాడుట
నెహె 13:24 - B. అర్థం లేని మతపదాలు వాడుట
నెహె 8:8
IV. అష్దోదు భాష ఏమిటి కాదు
- A. దేవుని ధర్మశాస్త్రము కాదు
కీర్త 119:97-104 - B. విగ్రహారాధన మాటలు కాదు
న్యాయా 3:5-7
V. అర్థం లేకుండా వాడే మతపర పదాలు
- A. దేవుని మందను కాయాలి
1పేతు 5:1-5 - B. ఆయన నామము పరిశుద్ధము
కీర్త 111:9 - C. దేవుడు లోకమును ప్రేమించెను
యోహా 3:16
VI. అపార్థం కలిగించే పదాలు
- A. దేవుడు త్రికాలములలో ఉన్నాడు
ప్రక 1:4,8, ప్రక 4:8,11
VII. ముగింపు
- A. శాసనముల మార్గమున సంతోషించుదాము
కీర్త 119:14-16
జ్ఞాపకం
వినువారు అర్థము చేసుకొనునట్లు మాట్లాడాలి.
ఆత్మీయ ప్రశ్న: నీ భాష దేవుని వాక్యానికి సరిపోతుందా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి