అబద్ధ ప్రవచనం
లేఖనాల ప్రవచనం — స్వకీయ వివరణ కాదు
ఆధార వాక్యము: 2 పేతు 1:20-21; 1 యోహా 4:1
I. లేఖనాల ప్రవచనం స్వకీయ వివరణ కాదు
A. పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగియుండుట
2 పేతు 1:20-21
B. దేవుని శ్వాస ద్వారా ఇవ్వబడిన లేఖనము
2 తిమో 3:16-17
II. దేవుని చిత్తమును గ్రహించుట
A. సత్యమును తెలుసుకొనుటకు లేఖనములు చదువుట
ఎఫె 3:4
B. ప్రభువు చిత్తమును ఎరిగి అనుసరించుట
మత్త 7:21; ఎఫె 5:17
III. ప్రతి బోధను పరీక్షించుట
A. గుడ్డిగా నమ్మక ఆత్మలను పరీక్షించుట
1 యోహా 4:1
B. వాక్యముతో ప్రతిదానిని పరిశీలించుట
అపొ 17:11; 1 థెస్స 5:21
IV. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు
A. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకుండుట
హెబ్రీ 2:3
B. విన్న సంగతులను విడిచి కొట్టుకొనిపోకుండుట
హెబ్రీ 2:1
V. అప్పగించబడిన విశ్వాసమును కాపాడుట
A. సత్య విశ్వాసము కొరకు పోరాడుట
యూదా 3
B. అపొస్తలుల బోధయందు ఎడతెగక నిలిచియుండుట
అపొ 2:42; యూదా 17
VI. అబద్ధ ప్రవచనాల పట్ల ఆత్మీయ జాగ్రత్త
A. పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యము బయలుపరచబడుట
యోహా 16:13
B. అబద్ధ బోధకులు, ప్రవక్తల గూర్చిన హెచ్చరిక
మత్త 7:15; 2 పేతు 2:1
VII. అద్భుత వరముల ఉద్దేశ్యము నెరవేరుట
A. తాత్కాలిక ఆత్మ వరములు నిలిచిపోవుట
1 కొరి 13:8-10
B. సంపూర్ణమైన లేఖనముపై విశ్వాసముంచుట
2 తిమో 3:16-17
VIII. వాక్యమును విని ఆచరించుట
A. సాత్వికముతో వాక్యమును అంగీకరించుట
యాకో 1:21
B. వాక్యమును కేవలము వినువారము కాక ప్రవర్తించువారము అవుట
యాకో 1:22-25
IX. ముగింపు మరియు హెచ్చరిక
A. లేఖనములను స్వకీయ అభిప్రాయాలతో వివరించక, ప్రతి బోధను వాక్యముతో పరీక్షించి సత్యమందు స్థిరపడుట
2 పేతు 1:20-21; 1 యోహా 4:1
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి