మీరు మీ స్వంతం కాదు

                  మీరు మీ స్వంతం కాదు

I. మీరు మీ స్వంతం కాదు ఎందుకంటే దేవుడు మనలను సృష్టించాడు

  • A) దేవుడు వాటిని ఆశీర్వదించెను
    ఆది 1:22
  • B) ఆయనే మనలను సృజించిన దేవుడు
    కీర్త 95:1-7

II. మీరు మీ స్వంతం కాదు ఎందుకంటే దేవుడు మనలను కొనుగోలు చేశాడు

  • A) మీరు విలువపెట్టి కొనబడినవారు
    1కొరి 6:19-20
  • B) అమూల్యమైన రక్తముతో విమోచన
    1పేతు 1:18-19

III. మనం కొనుగోలు చేయబడవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది?

  • A) మన అపరాధములను క్షమించెను
    కొలొ 2:13-14; రోమా 3:21-25
  • B) జంతువుల రక్తం పాపములను తీసివేయలేదు
    హెబ్రీ 10:4; మత్త 16:26; తీతు 2:11-14

IV. దేవునికి చెందినది అంటే ఏమిటి?

  • A) సత్క్రియలు చేయుటకై సృష్టింపబడ్డాము
    ఎఫెసీ 2:10
  • B) శరీరముతో దేవుని మహిమపరచాలి
    1కొరి 6:18-20

కామెంట్‌లు