లేఖనాలను పరిశోధించండి మరియు సత్యాన్ని నమ్మండి

లేఖనాలను పరిశోధించండి మరియు సత్యాన్ని నమ్మండి

మూల వాక్యం: యోహాను 5:39

ముఖ్య భావము: "లేఖనాలను పరిశోధించుడి."

I. లేఖనాలను పరిశోధించి సత్యాన్ని తెలుసుకొనండి

  • 1) దేవుని వాక్యమే నిత్యజీవానికి మార్గము
    యోహా 6:66-69; యోహా 5:39; 2 తిమో 2:15
  • 2) లేఖనములు మనలను సంపూర్ణులుగా సిద్ధపరుస్తాయి
    కీర్త 119:104; 2 తిమో 3:16-17; అపొ.కా. 20:32
  • 3) దేవుని వాక్యమే అంతిమ తీర్పు ప్రమాణము
    యోహా 12:48

II. సత్యాన్ని నమ్మి ప్రభువుకు విధేయత చూపండి

  • 1) సత్యమే రక్షణకు నడిపిస్తుంది
    యోహా 8:32; ఎఫె 5:17; యోహా 20:30-31; యోహా 14:6; 2 థెస్స 2:13; యోహా 17:17; 2 థెస్స 2:10-12
  • 2) సత్యాన్ని తిరస్కరించినవారు నశిస్తారు
    యోహా 8:45-47
  • 3) విధేయులకే రక్షణ మరియు ఆశీర్వాదము
    యోహా 14:15; యోహా 14:21,23; యోహా 15:14; హెబ్రీ 5:8-9; మత్త 7:21; 1 పేతు 4:17-18; 2 థెస్స 1:7-9

III. యేసు ఆజ్ఞలను ఆచరించండి

  • 1) ప్రేమతో మరియు నీతితో జీవించండి
    మత్త 7:12; మత్త 5:43-44
  • 2) మారుమనస్సు పొంది సువార్తకు విధేయత చూపండి
    లూకా 13:3; మత్త 6:33; మార్కు 16:15-16
  • 3) చివరివరకు నమ్మకముగా నిలిచి వాక్యాన్ని ఆచరించండి
    ప్రకటన 2:10; యాకో 1:22; యోహా 13:17

ముగింపు: లేఖనాలను పరిశోధించి సత్యాన్ని నమ్మి ఆచరించువారే దేవుని ఆశీర్వాదాన్ని పొందుదురు.

ఆత్మీయ ప్రశ్న: నీవు లేఖనాలను పరిశోధించి సత్యాన్ని నమ్మి విధేయత చూపుతున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు