పరిశుద్ధాత్మ ఒక దైవిక వ్యక్తి
పరిశుద్ధాత్మ ఒక దైవిక వ్యక్తి
మూల వాక్యం: మత్త 28:19
ముఖ్య భావము: పరిశుద్ధాత్మ శక్తి కాదు, తండ్రి కుమారునితో సమానమైన దైవిక వ్యక్తి
I. పరిశుద్ధాత్మ యొక్క దైవ స్వభావం
- A. ఆయన గుణాలు దైవత్వాన్ని చూపును
1 కొరి 2:10-11; కీర్త 139:7-10; హెబ్రీ 9:14 - B. ఆయన పనులు దైవత్వాన్ని చూపును
ఆది 1:2; మత్త 12:28; యోహా 3:5 - C. ఆయన విమోచనలో పాల్గొను
హెబ్రీ 9:14; రోమా 15:19; తీతు 3:4-6
II. త్రియేక దేవునిలో పరిశుద్ధాత్మ స్థానం
- A. తండ్రి, కుమారుడు, ఆత్మ వేరు వేరు వ్యక్తులు
మత్త 3:16-17; యోహా 14:16; యోహా 14:26 - B. ముగ్గురు ఒకే నామములో ఉన్నారు
మత్త 28:19; 2 కొరి 13:14 - C. ముగ్గురు దైవత్వం కలిగినవారు
1 కొరి 1:3; యోహా 1:1; ఫిలి 2:5-6
III. బైబిలు సాక్ష్యం
- A. సృష్టిలో త్రియేక సూచన
ఆది 1:1; ఆది 1:26 - B. యెహోవా నామములో ముగ్గురు
యెష 42:8; యెష 40:3; యెష 48:12-16 - C. ఒకే దేవుడు - ముగ్గురు వ్యక్తులు
ద్వితీ 6:4; జెక 2:8-9
ఆత్మీయ ప్రశ్న
నేను పరిశుద్ధాత్మను దైవిక వ్యక్తిగా గౌరవిస్తున్నానా? ఆయనను దుఃఖపెట్టకుండా ఉన్నానా? - ఎఫె 4:30
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి