దేవుడు చూసే విధంగా చూడటం
దేవుడు చూసే విధంగా చూడటం
మూల వాక్యం: 2 పేతురు 3:8 - ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
I. సమయము మరియు లోకముపై దేవుని దృష్టి
- A. దేవుని కాలము ఎంతో భిన్నమైనది 2పేతు 3:8-9
- B. మానవ జీవితము ఎంతో అల్పమైనది యాకో 4:13-15
- C. ఈ లోకము తాత్కాలికమైనది 2కొరి 4:17-18
- D. లోకము దాని ఆశయు గతించిపోవును 1కొరి 7:29-31; 1యోహా 2:17
II. కష్టాలు మరియు మానవులపై దేవుని దృష్టి
- A. దేవుని కృప ఎదుట శ్రమలు పెద్దవి కావు 1కొరి 12:7-9
- B. శ్రమలు ఆత్మీయ ఎదుగుదలకు అవకాశాలు యాకో 1:2-4; రోమా 5:1-5
- C. దేవుని సృష్టిలో మానవుడు అల్పుడు కీర్త 8:3-4; కీర్త 144:3-4
- D. దేవుడు మనకు ఎంతో విలువనిచ్చెను హెబ్రీ 2:1-16
III. పాపముపై దేవుని దృష్టి
- A. పాపమునకు వచ్చు జీతము మరణము రోమా 6:23
- B. పాపులమైన మనలను దేవుడు ప్రేమించెను రోమా 5:6-10
IV. ముగింపు
- A. సొంత ఆలోచనలు విడిచి దేవుని ఆత్మీయ దృష్టిని కలిగియుండాలి 2పేతు 3:8
ఆత్మీయ ప్రశ్న: నీవు లోకసంబంధమైన శారీరక దృష్టితో జీవిస్తున్నావా? లేక ప్రతి విషయమును దేవుడు చూసే ఆత్మీయ కోణంలో చూస్తున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి