ఇక్కడ నన్ను పంపించండి

              ఇక్కడ నన్ను పంపించండి

మూల వాక్యం: యెషయా 6:8 — "నేనున్నాను నన్ను పంపించుమంటిని"

I. దైవిక పిలుపు మరియు ప్రవక్తల భిన్నమైన స్పందనలు

  • 1) దేవుని పిలుపునకు విధేయత
    యిర్మి 7:13,25; యెహె 2:3; యెహె 3:17; మత్త 10:16; యోహా 20:21; మత్త 28:19; మార్కు 16:15
  • 2) పారిపోకుండా, నెపములు చెప్పకుండా
    యోనా 1:1-3; యోనా 4:1-5; నిర్గమ 3:10; నిర్గమ 3:11–4:17
  • 3) దేవుని మహిమను దర్శించి పవిత్రులవ్వండి
    యెష 6:1-4; యెష 6:5-7; యెష 6:8; 2కొరి 8:1-5; 2కొరి 8:11-12; 2కొరి 12:15

II. పరిశుద్ధత, పరిచర్య మరియు సువార్త ప్రకటన

  • 1) పరిశుద్ధులుగా జీవించండి
    1కొరి 1:2,9; 1పేతు 1:15-16; 1థెస్స 4:3-7; యోహా 17:17; 1యోహా 2:15; ఎఫె 5:3-11
  • 2) కృపావరములచొప్పున పరిచర్య చేయండి
    రోమా 12:3-8; 1పేతు 4:7-11; అపో 16:9-10; రోమా 10:12-15
  • 3) సువార్తను ప్రకటించండి
    మత్త 25:15,19; అపో 8:4; యోహా 1:40-42; అపో 10:24,33; అపో 5:28; అపో 17:6; రోమా 1:15

III. సువార్త పిలుపు మరియు రక్షణ ప్రతిస్పందన

  • 1) ప్రభువునొద్ద విశ్రాంతి పొందండి
    మత్త 11:28-30; అపో 2:36-40; 2థెస్స 2:13-14; 1పేతు 2:9-10
  • 2) ప్రభువునామమున ప్రార్థించి రక్షింపబడండి
    అపో 2:21; రోమా 10:13; అపో 2:41; మార్కు 16:16
  • 3) మారుమనస్సు, బాప్తిస్మము, ఒప్పుకోలు
    అపో 2:38; రోమా 10:10; అపో 22:16; 1పేతు 3:21; అపో 2:42

IV.

  • 1) నన్ను పంపించుమనండి
    యెష 6:8

ఆత్మీయ ప్రశ్న: దేవుని సువార్త సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు పిలుపు వచ్చినప్పుడు యోనా వలె పారిపోకుండా, మోషే వలె నేపాలు చెప్పకుండా "నేనున్నాను నన్ను పంపించు" అని యెషయా వలె సంపూర్ణ సమర్పణతో దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారా?

Pr. ఎ. బర్నబాస్
బోధకుడు | godword.in

కామెంట్‌లు