వారు అందరిని విడిచి పెట్టారు
వారు అందరినీ విడిచిపెట్టారు
మూల వాక్యం: మార్కు 10:28-30 — అన్నిటిని విడిచి క్రీస్తును వెంబడించుట
I. పరిచయం
- A) అన్నిటిని విడిచి క్రీస్తును వెంబడించుట
మార్కు 10:28-30
II. వారు అందరినీ విడిచిపెట్టారు
- A) సంపూర్ణ సమర్పణ, త్యాగానికి ప్రతిఫలం
మార్కు 10:28; మత్త 19:27-29 - B) వెంటనే విధేయత, ఆలస్యం లేకుండా అనుసరించుట
లూకా 5:11; లూకా 5:28; మార్కు 1:18 - C) కుటుంబం, వృత్తికంటే ప్రభువు ముఖ్యం
మార్కు 1:20; యోహా 1:41
III. వారు ఏమి విడిచిపెట్టారు
- A) లోకాసక్తిని విడిచిపెట్టారు
1యోహా 2:15
IV. వారు వెంటనే విధేయత చూపించారు
- A) తక్షణ విధేయత, యేసు మొదటి స్థానంలో
మార్కు 1:18; మార్కు 1:20; లూకా 5:28 - B) ప్రభువు అవసరానికి సిద్ధత, అధికారాన్ని అంగీకరించుట
మత్త 21:2-3; మార్కు 11:2-3; లూకా 19:30-34
V. అందరూ ఆయనను విడిచిపెట్టిన సమయం
- A) భయంతో పారిపోవడం, శోధనలో పడే ప్రమాదం
మార్కు 14:50; మార్కు 14:27 - B) ఆత్మ సిద్ధమైనా శరీరం బలహీనం
మార్కు 14:38
VI. అన్నిటిని విడిచిపెట్టిన వారికి బహుమానం
- A) త్యాగానికి నూరంతల ప్రతిఫలం
మార్కు 10:29-30
VII. నేటి మనకు పాఠాలు
- A) దేవుని రాజ్యాన్ని ముందుగా వెదకాలి
మత్త 6:33 - B) ప్రతిదినం సిలువ ఎత్తుకోవాలి
లూకా 9:23 - C) లోకాసక్తిని విడిచిపెట్టాలి
1యోహా 2:15-17
🎯 ఆత్మీయ ప్రశ్న:
మీరు అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తును వెంబడించేందుకు సిద్ధముగా ఉన్నారా?
A. Barnabas
Preacher
📞 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి