సాతాను మీద విజయం సాధించడం
సాతాను మీద విజయం సాధించడం
మూల వాక్యం: 1 పేతురు 5:8-9
పరిచయం: శైతాను శక్తివంతమైన శత్రువు, కానీ క్రీస్తులో మనకు విజయం ఉంది.
I. శైతాను ఎవరు? ఆయన లక్ష్యం ఏమిటి?
- A. అపనిందించువాడు
యోబు 1:9-12; ప్రక 12:10 - B. దేవుని మాట వక్రీకరించువాడు
ఆదికాండము 3:5; యోహా 8:44 - C. గర్జించే సింహంలా తిరుగుచున్నాడు
1పేతురు 5:8; 2కొరి 2:11
II. మనం శైతానుని ఎలా ఎదుర్కోవాలి?
- A. ఆత్మీయ యుద్ధం
యెఫె 6:12; 2కొరి 10:3-4 - B. విశ్వాసపు మంచి పోరాటము
1తిమో 6:12; యాకో 4:7 - C. దేవుని సంపూర్ణ కవచము
యెఫె 6:13-18; 1యోహా 5:4
III. శైతానిపై మన విజయ మార్గాలు
- A. దేవుని వాక్యము బలమిస్తుంది
అపో 20:32; యెష 55:10-11 - B. నిరంతర ప్రార్థన
యెఫె 6:18; ప్రస 4:9-12 - C. ప్రభువు పనిలో స్థిరంగా ఉండాలి
1కొరి 15:58; 2తిమో 2:21
IV. విజయానికి మూడు కీలక ఆయుధాలు
- A. గొర్రెపిల్ల రక్తము
ప్రక 12:11; 1యోహా 1:7 - B. వారి సాక్ష్య వాక్యము
రోమా 1:16; 2తిమో 4:2 - C. మరణము వరకు నమ్మకత్వము
ఫిలి 1:21; ప్రక 2:10
ముగింపు: దేవుని వాక్యము, ప్రార్థన, విశ్వాసము ద్వారా మనకు సంపూర్ణ జయము ఉంది.
Pr. A. Barnabas
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి