యేసు నలుగురు మనుషులలో ఏమి చూశాడు

యేసు నలుగురు మనుషులలో ఏమి చూశాడు

పాఠ్యభాగము: మార్కు 2:1-5


I. శ్రద్ధ వహించి ప్రయత్నించిన మనుషులు

  • A. సహోదరుని అవసరాన్ని చూసి క్రీస్తు ప్రేమతో శ్రద్ధ వహించారు
    మార్కు 2:3; 1 యోహా 3:17; లూకా 10:30-37
  • B. ఇతరుల క్షేమం కొరకు తమను తాము సమర్పించుకున్నారు
    మత్త 16:24; ఫిలి 1:21; హెబ్రీ 10:24
  • C. దేవునిపై ఆనుకొని, ఆత్మీయ బాధ్యతను నెరవేర్చారు
    1 యోహా 4:20-21; యోహా 3:16; 1 పేతు 5:6
  • D. గుంపులు అడ్డుగా ఉన్నా వెనకడుగు వేయకుండా కప్పు విప్పి ప్రయత్నించారు
    మార్కు 2:4; 2 రాజు 7:1-9; రోమా 8:31; ఫిలి 4:13; నెహె 4:20

II. కలిసి పనిచేస్తూ క్రీస్తును పంచుకున్న వైనం

  • A. ఒకే మనసుతో, ఐక్యత కలిగి నలుగురూ కలిసి భారాన్ని మోశారు
    మార్కు 2:4; ఆమో 3:3; కీర్త 133:1; నెహె 3
  • B. సంఘములో ఉండవలసిన పరస్పర సహకారాన్ని కనబరిచారు
    యోహా 17:20-21; యోహా 13:34; 1 కొరి 12:25-26
  • C. ఆ రోగిని యేసు వద్దకు చేర్చి ఇతరులను క్రీస్తు వైపు నడిపించారు
    మార్కు 2:4; యోహా 1:40-42; యోహా 1:44-45
  • D. తాము నమ్మిన క్రీస్తు యొక్క రక్షణ సువార్తను పంచుకున్నారు
    యోహా 4:28-30; అపొ 8:4; కొల 1:23; 2 కొరి 4:13

III. అడ్డుగోడలు మరియు కపటత్వం

  • A. దైవిక కార్యానికి కొందరు అడ్డుగోడలుగా నిలిచారు
    నెహె 6:3; గల 5:15
  • B. శాస్త్రులు తమ హృదయాలలో కపటత్వంతో ఆలోచించారు
    మార్కు 2:6-7

ముగింపు

  • A. ఐక్యత కలిగి, అడ్డుగోడలను దాటుకుంటూ ఇతరులను యేసు వద్దకు నడిపిద్దాం
    మార్కు 2:1-5

ఆత్మీయ ప్రశ్న

నీవు కూడా ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించే ఆత్మీయ విశ్వాసాన్ని కలిగి ఉన్నావా?

Thimmayapalem Church of Christ
godword.in

కామెంట్‌లు