పాపములో మరణించడం –
పాపములో మరణించడం
I. పాపములో మరణించడం అనే మాటకు సందర్భం
- 1. యేసు లోకమునకు వెలుగు
యోహా 8:12 - 2. పాపములలో మరణిస్తారు
యోహా 8:21-24
II. ఎందుకు ప్రజలు తమ పాపములలోనే మరణిస్తున్నారు?
- 1. అవిశ్వాసం వల్ల
యోహా 8:24; మార్కు 16:16; యోహా 3:16,18,36; హెబ్రీ 3:12 - 2. లోక ప్రేమ వల్ల
యోహా 8:23; 2తిమో 3:5; తీతు 1:16; యాకోబు 4:4; మత్త 6:24; 1యోహా 2:15-17; లూకా 8:14; 9:62; 2పేతు 2:20-22; యాకోబు 1:27 - 3. అజ్ఞానం వల్ల
మత్త 13:15; రోమా 10:1-3; యోహా 15:21-22; హోషేయ 4:6; మత్త 7:21-23; 1తిమో 1:13; అపో 26:9; యోహా 8:31-32; 2తిమో 3:16-17 - 4. ఆలస్యం వల్ల
అపో 24:25; 26:28; మత్త 25:1-13; లూకా 9:59-62; 2కొరిం 6:2; ఎఫెసీ 5:15-16 - 5. జీవితం అనిశ్చితంగా ఉండటం వల్ల
యాకోబు 4:14; హెబ్రీ 9:27; ప్రసంగి 8:8
III. పాపములో మరణించకుండా ఏం చేయాలి?
- 1. పాపాలను శుద్ధిపరచుకోవాలి
రోమా 5:8-9; యోహా 3:16; రోమా 10:9-10; అపో 22:16; అపో 2:38; 1యోహా 1:7-9; అపో 8:22 - 2. పాత మనుష్యుని చంపాలి
యోహా 8:24; రోమా 6:1-7; 2కొరిం 5:17
IV. ముగింపు
- 1. పాపములో మరణించడం శాశ్వత నష్టం
క్రీస్తులోనే రక్షణ - 2. ఈరోజే నిర్ణయం తీసుకో
రక్షణను ఆలస్యం చేయకూడదు
Pr. A. Barnabas | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి