దేవుని దయ నుండి ఇజ్రాయెల్ పతనం”

     దేవుని దయ నుండి ఇశ్రాయేలు పతనం

మూల వాక్యం: హోషే 8:1-14

ముఖ్య భావము: "ఇశ్రాయేలు నిబంధనను అతిక్రమించెను"

I. దేవునికి బదులు మనుష్యులపై విశ్వాసం

  • A. తమ మార్గమును ఆశ్రయించుట
    హోషే 10:13
  • B. దేవుని సహాయము మరుచుట
    హెబ్రీ 13:5-6
  • C. దేవుని కవచము ధరించకపోవుట
    ఎఫె 6:10-17

II. ఇశ్రాయేలు విగ్రహారాధన చేసింది

  • A. బయలునకు ప్రతిష్ఠితులగుట
    హోషే 9:10
  • B. మొదటి ఆజ్ఞను మీరుట
    నిర్గ 20:3-6; మత్త 22:37
  • C. లోభము విగ్రహారాధన
    కొల 3:5-7

III. ఇశ్రాయేలు ప్రాపంచికమైనది

  • A. అన్యజనులతో కలిసిపోవుట
    హోషే 7:8; 1 సమూ 8:19-20
  • B. ప్రత్యేక జనముగా ఉండకపోవుట
    ద్వితీ 7:6-9; ద్వితీ 14:2
  • C. లోకమును ప్రేమించుట
    రోమా 12:1-2; యాకో 4:4; 1 యోహా 2:15-17

IV. ఇశ్రాయేలు గర్వంగా మారింది

  • A. తమ గర్వము సాక్ష్యమిచ్చుట
    హోషే 5:5
  • B. గర్వము నాశనానికి దారి
    సామె 6:17; సామె 16:18; సామె 11:2
  • C. దీనత్వం అవసరం
    రోమా 12:16; ఫిలి 2:3; యాకో 4:6

V. ఇశ్రాయేలు అజ్ఞానంగా మారింది

  • A. జ్ఞానములేక నశించుట
    హోషే 4:6
  • B. వాక్యమును నిర్లక్ష్యం చేయుట
    కీర్త 119:105; సామె 30:5-6
  • C. వాక్యము ద్వారా సన్నద్ధం కాకపోవుట
    2 తిమో 3:16-17; యోహా 5:39; 2 తిమో 2:15

ఆత్మీయ ప్రశ్న

నేను దేవుని దయ నుండి పడిపోతున్నానా? తిరిగి దేవుని వైపు తిరుగుతానా?

కామెంట్‌లు