యేసు స్వరం వినుట
యేసు స్వరం వినుట
మూల వాక్యం: యోహాను 18:36-37
ముఖ్య భావము: "సత్యసంబంధియైన ప్రతివాడు నా మాట వినును."
I. దేవుని స్వరమును వినుట
- 1) దేవునిని ప్రేమించి ఆయన చిత్తము చేయాలి
మార్కు 12:28-30; మత్త 7:21 - 2) దేవుని ప్రతి మాట ప్రకారము జీవించాలి
లూకా 4:4; లూకా 11:28 - 3) దేవునిపై నమ్మకముంచి ఆయన ఏర్పాటు గౌరవించాలి
మత్త 6:25-34; మార్కు 10:6-9
II. యేసు చెప్పిన జీవన విధానము
- 1) ప్రేమ, క్షమ, దయ కలిగి జీవించాలి
యోహా 13:34; మార్కు 12:31; మత్త 7:12; మత్త 5:44; అపొ 20:35; మత్త 5:39-42; లూకా 17:3 - 2) క్రీస్తును అనుసరించి విధేయులుగా ఉండాలి
యోహా 14:1; మత్త 11:28-30; లూకా 14:33; మత్త 16:24; యోహా 14:15,21; 15:4 - 3) సత్యములో నడిచి పరిశుద్ధ జీవితం గడపాలి
మత్త 7:15-20; మత్త 7:13-14; మార్కు 16:16; మత్త 6:19-21; మత్త 5:23-24; మత్త 12:36-37
III. యేసు స్వరమునకు పూర్తిగా విధేయత
- 1) పరిశుద్ధాత్మ సత్యములో నడిపించును
యోహా 14:26; యోహా 16:13 - 2) క్రీస్తు ఆజ్ఞలన్నిటిని గైకొనాలి
మత్త 28:18-20 - 3) సత్యసంబంధులై యేసు స్వరము వినాలి
యోహా 18:36-37
ముగింపు: యేసు స్వరము విని ఆయన ఆజ్ఞలకు విధేయులు జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: మీరు యేసు స్వరము విని ప్రతిరోజూ ఆయన చిత్తము చేస్తున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి