స్నేహితుని ద్రోహం

                     స్నేహితుని ద్రోహం

పాఠ్యభాగము: కీర్త. 55

ప్రధాన భావము: స్నేహితుని ద్రోహము బాధాకరమైనదైనా, దేవునిపై భారములను ఉంచినవారిని ఆయన కాపాడును.

I. స్నేహితుని ద్రోహం యొక్క నేపథ్యం

  • A) అబ్షాలోము, అహీతోపేలు దావీదుకు ద్రోహం చేశారు
    2 సమూ. 15:7-12,30-34; 16:23
  • B) అహీతోపేలు అంతము ద్రోహ ఫలితాన్ని చూపుతుంది
    2 సమూ. 16:15,20-21; 17:1,6-11,23

II. ద్రోహానికి దేవుని పరిష్కారం

  • ఎ) దావీదు తన బాధను దేవుని ఎదుట కుమ్మరించాడు
    కీర్త. 55; హెబ్రీ. 13:5
  • B) యూదా ద్రోహాన్ని కూడా క్రీస్తు సహించాడు
    మత్త. 26:14-16

III. విశ్వాసి నేర్చుకోవలసిన పాఠాలు

  • A) ప్రార్థనలో దేవునిని ఆశ్రయించి భారములను ఆయనపై ఉంచాలి
    . 55:16-18,22-23
  • B) క్రీస్తును ఆదర్శంగా తీసుకొని విశ్వాసముతో నిలవాలి
    1 పేతు. 2:21-23; 1 పేతు. 4:19

ముగింపు: మనుష్యులు ద్రోహం చేసిన దేవుడు ఎన్నడూ ద్రోహం చేయడు; కాబట్టి ప్రతి భారమును ఆయనపై ఉంచుదాం.

🎯 ఆత్మీయ ప్రశ్న:
మనుష్యులు నన్ను నిరాశపరిచినప్పుడు, నా భారములను దేవునిపై ఉంచి ఆయనను నమ్ముతున్నానా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు