కొత్త భాషలు

                        కొత్త భాషలు

ఆధార వాక్యము: మార్కు 16:17

I. పరిచయము

  • A. కొత్త భాషలు సువార్త స్థిరపరచుటకే. 
  •  మార్కు 16:17

II. "భాష" అనగా ఏమిటి?

  • A. మాట్లాడే నిజమైన మానవ భాష. 
  •  మార్కు 7:33-35; ప్రక 5:9
  • B. సువార్తను అందించడానికి ఇచ్చిన భాషలు. మత్త 28:19; ప్రక 7:9

III. పెంతెకోస్తు దినమున కొత్త భాషలు

  • A. పరిశుద్ధాత్మ ద్వారా ఇతర భాషలు మాట్లాడిరి. అపో 2:1-4
  • B. ప్రజలు తమ స్వభాషలలో విన్నారు. 
  •  అపో 2:5-11

IV. ఇతర సందర్భాల్లో భాషల వరము

  • A. అన్యజనులకు రక్షణ సూచనగా ఇచ్చెను. 
  •  అపో 10:44-48; 11:15-18
  • B. ఎఫెసులోని శిష్యులకు వరము లభించెను. అపో 19:1-6

V. కొరింతు సంఘములో వినియోగము

  • A. ఆత్మ వరములలో ఒకటిగా ఉండెను. 
  •  1 కొరి 12:7-11
  • B. సంఘ క్షేమాభివృద్ధి కొరకే వాడవలెను.
  • 1 కొరి 14:2-12
  • C. అర్థము చెప్పువాడు లేకుంటే మౌనముండాలి. 1 కొరి 14:13, 27-28
  • D. ఆరాధన ఎల్లప్పుడూ క్రమముగా జరగాలి.
  • 1 కొరి 14:19, 33, 40

VI. భాషల వరము నిలిచిపోయినదా?

  • A. సంపూర్ణమైనది వచ్చినప్పుడు నిలిచిపోవును. 1 కొరి 13:8-10
  • B. ప్రతి బోధను వాక్యముతో పరిశీలించాలి. 
  •  1 థెస్స 5:21; 2 తిమో 3:16-17

VII. ముగింపు మరియు హెచ్చరిక

  • A. ప్రతి బోధను వాక్యముతో పరీక్షించాలి. 
  •  మార్కు 16:17; 1 థెస్స 5:21

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు